డైరెక్టర్ వంశీ ఎంతో కళాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లెజెండ్రీ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏడిద నాగేశ్వర రావు శంకరాభరణం, సీతా కొక చిలుక, సాగర సంగమం, స్వయం కృషి లాంటి క్లాసిక్ చిత్రాలని నిర్మించారు. హీరోయిన్ల విషయంలో ఆయన చాలా సెలెక్టివ్ గా ఉండేవారట.