ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లతోపాటు.. బుల్లితెర సెలబ్రిటీస్ కూడా కార్తీక్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదిరే అభి, ప్రియాంక సింగ్, జోర్దార్ సుజాత, గెటప్ శ్రీను, అభినవ్ తదితరులు కార్తీక్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ లో ఉంది.