ఎక్కువ మాట్లాడితే నీ బండారం కూడా బయటపెట్టేస్తా... రష్మీకి ఇమ్మానియేల్ వార్నింగ్!

Published : Mar 21, 2024, 04:05 PM IST

జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ యాంకర్ రష్మీ గౌతమ్ కి తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చాడు. ఇమ్మానియేల్ రియాక్షన్ కి రష్మీ గౌతమ్ షాక్ అయ్యింది.   

PREV
16
ఎక్కువ మాట్లాడితే నీ బండారం కూడా బయటపెట్టేస్తా... రష్మీకి ఇమ్మానియేల్ వార్నింగ్!
Jabardasth


ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా ఏళ్ల తరబడి కొనసాగుతుంది రష్మీ గౌతమ్. అనసూయ తప్పుకున్నా రష్మీ మాత్రం అక్కడే పాతుకుపోయింది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో ఆమె యాంకర్ గా వ్యవహరిస్తోంది. తాజా ఎపిసోడ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 

 

26
Jabardasth

వర్ష జంటగా ఇమ్మానియేల్ ఒక స్కిట్ చేశాడు. అందులో ఆయన అనుమానపు మొగుడు పాత్ర చేశాడు. రాత్రి నిద్ర లేచి చూస్తే నువ్వు పక్కలో లేవేంటే... అని వర్షను ఉద్దేశించి అన్నాడు. నేను వాష్ రూమ్ కి వెళ్ళానండి అని వర్ష సమాధానం చెప్పింది. 

 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

36
Jabardasth

నీ మీద అనుమానంతో నీ చేతికి ట్రాకర్ పెట్టానే.. ఇంట్లో ఉంది వాష్ రూమ్ కి ఐదు అడుగులు. వెళ్ళను ఐదు అడుగులు, రాను ఐదు అడుగులు.. మిగతా ఐదు అడుగులు ఎక్కడికి పోయావే అంటాడు ఇమ్మానియేల్. దానికి వర్ష షాక్ అవుతుంది. 


 

46
Jabardasth

ఒక అమ్మాయితో ఇలాగేనా మాట్లాడేది అని యాంకర్ రష్మీ ఇమ్మానియేల్ ని ఉద్దేశించి మాట్లాడుతుంది. రష్మీ మాటలకు సమాధానంగా... ఎక్కువ మాట్లాడితే నీ అడుగులు కూడా లెక్క పెట్టేస్తా అంటాడు. దాంతో రష్మీ కూడా షాక్ అవుతుంది. నాతో పెట్టుకుంటే నీ బండారం కూడా బయటపెట్టేస్తా... అని ఇమ్మానియేల్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది. 

56
Jabardasth

వర్షను ఉద్దేశిస్తూ... ఇవాళ హీరోయిన్ లా ఉన్నావే, నిన్ను పెట్టి డైరెక్టర్ గా సినిమా తీసేస్తా అని ఇమ్మానియేల్ అంటాడు. వద్దండి అని వర్ష అంటుంది. ఎందుకే అని ఇమ్మానియేల్ అంటాడు. డైరెక్టర్స్ అంటే నాకు భయం అండి.. అని వర్ష అంటుంది. 


 

66
Jabardasth

డైరెక్టర్ పై అప్పుడే ఇష్టం పోయి భయం మొదలైందా అని ఇమ్మానియేల్ అంటాడు. ఈ పంచ్ ఆమె రియల్ లైఫ్ ని ఉద్దేశించి చెప్పినట్లుగా ఉంది. బహుశా రష్మీ ఎవరైనా డైరెక్టర్ ని ఇష్టపడుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఎక్స్ట్రా జబర్దస్ ప్రోమో ఆసక్తికరంగా ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories