నెలకు 4 వందలు, అప్పులపాలయ్యాను.. జబర్దస్త్ గడ్డం నవీన్ ఇంత కష్టంలో ఉన్నాడా..?

First Published Apr 15, 2024, 5:45 PM IST

తన జీవితంలో అనుభవించిన  కష్టాలు,సుఖాల గురించి మీడియాతో పంచుకున్నాడు జబర్థస్త్ కమెడియన్ గడ్డం నవీన్. స్ట్రగుల్ లైఫ్ నుంచి జబర్థస్త్ కెరీర్ వరకూ.. జరిగిన విషయాలు వెల్లడించారు. 

జబర్థస్త్.. ఎక్ట్స్రా జబర్థస్త్ తో ఎంతో మంది మరుగున ఉన్న కళాకారులకులైఫ్ వచ్చింది. వారిప్రాంతానికే పరిమితం అయిన వారిని ప్రపచానికి కమెడియన్ గా పరిచయం చేసింది జబర్థస్త్. మారుమూలన ఉన్నవారిని కూడా స్టార్ కమెడియన్లుగా మార్చింది జబర్థస్త్ అలాంటివారిలో గడ్డం నవీన్ కూడా ఒకరు. 
 

గడ్డం నవీన్ చూస్తేనే నవ్వు వస్తుంది. ముఖ్యంగా తన బట్టతలమీద పంచ్ లతో పాటు.. కాంబినేషన్ కమెడియన్ తో నవీన్ వాడే ప్రాసలు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయి. నవీన్ మ్యానరిజానికిసపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. కమెడిన్ గా పలు సినిమాల్లో కూడా అలరించాడు గడ్డం నవీన్. ఈక్రమంలో తాను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశాడు అనేది తాజాగా ఓఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

వరలక్ష్మి ఎంగేజ్ మెంట్ పై మాజీ ప్రియుడు విశాల్ షాకింగ్ కామెంట్స్, ఇలా అనేశాడేంటి..?

ఇక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న చాలామందినిజబర్థస్త్ ఆదుకుంది. ఈక్రమంలో ఇబ్బందుల్లో ఉన్న గడ్డం నవీన్ కూడా అలానే బయట పడ్డారట. ఆయన మాట్లాడుతూ.. జబర్దస్త్'కి రాకముందు ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో నా జీతం నెలకి 400 మాత్రమే.. ఆ డబ్బుతోనే ఇల్లు నెట్టుకొచ్చేవాడిని.  అవి సరిపోక ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి.. ఒక్కోసారి అప్పు కూడా చేశాను అన్నారు.  

బాలీవుడ్ స్టార్స్ కంటే ఎక్కువ సంపాదిస్తున్న సౌత్ ఇండియన్ హీరోలు ఎవరో తెలుసా.. ?

అవసరాలు చేసని అప్పుడు  6 లక్షలు దాటడంతో.. 400ల జీతంతో ఆ అప్పు తీర్చలేకపోయాను.. అప్పుడు నేను పనిచేసే కంపెనీ బాస్ నన్ను ఆదుకున్నారు. అప్పుల వాళ్ళు ఆఫీస్ కు వచ్చి పిచ్చిపిచ్చిగా తిడుతుంటే.. మా బాస్ దినేష్ గారు చూశఆరు. ఎవరికి ఎంత అనేది లెక్కలు వేయమన్నారు. మొత్తం 6 లక్షలు కావడంతో.. నెక్ట్స్ డే అందరికి రజినీకాంత్ మాదిరి చెక్కులు రాసి ఇచ్చేశారు. నన్ను అప్పులు బాధ నుంచి గట్టెక్కించారు. అందుకే ఆయనకు జీవితాంతం నేను కృతజ్ఞతతో ఉంటాను అన్నారు నవీన్. 

హీరో ధనుష్ భార్య రెండో పెళ్ళి..? ఐశ్వర్య రజనీకాంత్‌కి కాబోయే వరుడు ఎవరంటే..?

నాజీవితాన్ని కంప్లీట్ గా మార్చేసింది జబర్థస్త్ మాత్రమే అన్నారు నవీన్. సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఉన్ననాకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది మాత్రం జబర్దస్త్ మాత్రమే అన్నారునవీన్. ఇప్పుడు మేము బయట ఈవెంట్స్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవడానికి కారణం కూడా 'జబర్దస్త్' నే. ఇప్పుడు లైఫ్ చాలా బాగుంది అన్నారు. 

నాగార్జున తో కలిసి ఆ సినిమా చేయనని చెప్పిన ఎన్టీఆర్..? కింగ్ యంగ్ టైగర్ కాంబోలో మిస్ అయిన మూవీ ఇదే..?

click me!