ఇక జబర్దస్త్ కామెడీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్‌తో కలిసి స్కిట్స్ చేస్తుంది రీతూ. ఇవన్నీ చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోది ఈ బ్యూటీ. అప్పుడప్పుడూ తన కెరీర్ అప్‌డేట్స్‌తో పాటు ఫొటోలను పోస్ట్ చేస్తోంది.