అయితే కీర్తి సురేష్ మూవీ కెరీర్ అంతా ఇలానే ఉంటుంది లే అనుకున్న వారందరికి షాక్ ఇస్తూ... సడెన్ గా రూటు మార్చింది కీర్తి. సడెన్ గా కమర్షియల్ సినిమాల అవకాశాలు వరుసగా వచ్చాయి. అటు తమిళ్,ఇటు తెలుగులో స్టార్ హీరోల సరసన భారీ ప్రాజెక్ట్స్ లో ఛాన్స్ లు కొట్టేస్తోంది కీర్తి. కమర్షియల్ సినిమాలకు తగ్గట్టు ..తనను తాను మార్చుకుంటుంది. కాస్త హాట్ గా కూడా తయారయ్యింది.