అసలే పొట్టి డ్రెస్.. ఆపైన అలా చిందులేస్తే ఎలా వర్ష.. ‘జబర్దస్త్’ బ్యూటీ కిర్రాక్ పోజులు

First Published | Apr 11, 2023, 2:33 PM IST

యంగ్ బ్యూటీ ‘జబర్దస్త్’ వర్ష  (Jabardasth Varsha) లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. పొట్టి డ్రెస్ లో కుర్ర భామ చిలిపి పోజులతో కుర్ర గుండెల్ని దోచేస్తోంది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.  
 

‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెర ఆడియెన్స్ లో మంచి  గుర్తింపు నైతే సాధించుకుంది యంగ్ బ్యూటీ వర్ష (Varsha). స్మాల్ స్క్రీన్ గ్లామర్ బ్యూటీగా ప్రస్తుతం సందడి చేస్తున్న విషయం తెలిసిందే. 
 

బుల్లితెరపై అందాలను ఒళకబోస్తూ ప్రేక్షకులతో పాటు యూత్ ను సైతం తనవైపు తిప్పుకుంటోంది. అటు జబర్దస్త్ స్కిట్లలో నటిస్తూనే మరోవైపు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’, ఆయా ఈవెంట్లలో తెగ సందడి చేస్తోంది.  
 


ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఆకట్టుకుంటోంది. తన షోల కోసం ట్రెండీ వేర్స్ ధరిస్తూ ఫొటోషూట్లు చేస్తోంది. ఆఫొటోలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలోనూ ఈ కుర్రభామ రచ్చరచ్చ చేస్తోంది.  

తాజాగా మరిన్ని  ఫొటోలను పంచుకుంది. లేటెస్ట్ గా వర్ష చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. ఏకంగా డ్రెస్ సైజ్ తగ్గిస్తూ ఈకుర్ర భామ చేసిన ఫొటోషూట్ మతులు పోగొడుతోంది. గ్లామర్ ట్రీట్ లో ఏమాత్రం తగ్గక కిల్లింగ్ పోజులతో అదరగొట్టింది.

లేటెస్ట్ పిక్స్ చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రెడ్ మినీ డ్రెస్ లో వర్ష చిలిపి పోజులకు ఖుషీ అవుతున్నారు.  థండర్ థైస్ చూపిస్తూ వర్ష చేసిన అలరి చేష్టలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  
 

పొట్టి డ్రెస్ లో చిందులేస్తూ వర్ష ఇచ్చిన స్టిల్స్ మతులు పోయేలా ఉన్నాయి.  మరోవైపు స్టన్నింగ్ సిట్టింగ్ పోజులతోనూ కట్టిపడేసింది. ఈ సుందరి ట్రెండీ లుక్  కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  దీంతో కామెంట్లు, లైక్స్ చేస్తూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 

కొందరు నెటిజన్లు వర్ష అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.  మరికొందరైతే సూపర్, హాట్ అంటూంటే.. ఇంకొందరు వర్ష నా గుండెదడ, బార్బీ డాల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వర్షను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.  

ప్రస్తుతం తనకున్న క్రేజ్ ను వర్ష మరింతగా పెంచేసుకుంటోంది. ముఖ్యంగా జబర్దస్త్ వేదికపై ఇమ్మాన్యుయేల్ తో కలిసి వర్ష కలిపిన పులిహోరతో మరింత పాపులర్ అయ్యింది.  ప్రస్తుతం ఇలా తనదైన ఫ్యాషన్ సెన్స్ ను చూపిస్తూ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.

Latest Videos

click me!