తడిసిన అందాలతో చెమటలు పట్టిస్తున్న జబర్దస్త్ భామ.. స్విమ్మింగ్‌ పూల్‌లో ఇలా చూస్తే తట్టుకోవడం ఎవరి తరం కాదేమో!

Published : May 09, 2023, 04:57 PM ISTUpdated : May 09, 2023, 05:41 PM IST

జబర్దస్త్ పిల్ల రీతూ చౌదరి సోషల్‌ మీడియాలో నానా రచ్చ చేస్తుంది. రీల్స్, డాన్సులు, చిలిపి చేష్టలతో కనువిందు చేస్తుంది. నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అందాలతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.   

PREV
16
తడిసిన అందాలతో చెమటలు పట్టిస్తున్న జబర్దస్త్ భామ.. స్విమ్మింగ్‌ పూల్‌లో ఇలా చూస్తే తట్టుకోవడం ఎవరి తరం కాదేమో!

సోషల్‌ మీడియా స్టార్‌ రీతూ చౌదరీ తాజాగా మైండ్‌ బ్లాక్‌ అయ్యే ట్రీట్‌ ఇచ్చింది. తడిసిన అందాలతో నెటిజన్లకి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాడుతూ ఫోటోలకు పోజులిచ్చింది. చిలిపి నవ్వులతో సెగలు రేపే అందాలతో ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తుందీ సెక్సీ బ్యూటీ. 
 

26

రీతూ చౌదరి ఇందులో తన బిగువైన పరువాలతో, థైస్‌ అందాలతో ఆకట్టుకుంటుంది. దీనికితోడు రెచ్చగొట్టేలా పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయి. 
 

36

జనరల్‌గా సోషల్‌ మీడియాలో తన అందాలతో రెచ్చగొట్టేలా చేస్తుంటుంది రీతూ చౌదరి. దీంతో అందరి అటెన్షన్‌ తన వైపు తిప్పుకుంటుంది. ఇప్పుడు స్విమ్మింగ్‌ పూల్‌లోనూ అదే చేసింది. అయితే ఈ సారి అంతకు మించి అనేలా ఉండటం విశేషం. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలను ఉలిక్కిపాటుకి గురి చేస్తున్నాయి. 
 

46

`జబర్దస్త్`లో కామెడీ ఆర్టిస్టుగా కొన్నాళ్లపాటు అలరించింది రీతూ వర్మ. తనదైన అందంతో అలరించింది. అలాగే కామెడీతో నవ్వులు పూయించింది. కానీపంచ్‌లు వేయడంలో తడబడి తనే నవ్వులుపాలు అయ్యింది. కొన్ని రోజులు చేసి ఆ తర్వాత తప్పుకుంది. ఆమెని తప్పించారా? లేక తనే తప్పుకుందా? అనేది మాత్రం సస్పెన్స్. 

56

మరోవైపు జీ తెలుగు షోస్‌లో మెరిసే ఈ భామ `సరిగమప` సింగింగ్‌ షోలో సింగర్‌ యశస్విని హగ్‌ చేసుకుని పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. యశస్వి `జాను` చిత్రంలోని పాట పాడిన అనంతరం రీతూ.. స్టేజ్‌పైకి వెళ్లి అందరి ముందే గట్టిగా హగ్‌ ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. ఒక్కసారిగా మీడియా అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంది. దీంతో పాపులర్‌ అయ్యింది. ఆ దెబ్బకి రీతూ క్రేజ్‌ మారిపోయింది. నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. 
 

66

రీతూ చౌదరీ ఇప్పుడు రీల్స్ చేస్తూ సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటుంది. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఉంది. మరోవైపు షాట్స్ తో ఆకట్టుకుంటుంది. అందాల ఫోటోలు పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తరచూ హాట్‌ టాపిక్‌గా మారుతుంది. ఇప్పుడు ఇలా తడిసిన అందాలతో ఫోటోలు దిగి వాటిని ఇన్‌స్టా లో షేక్‌ చేయగా, నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories