సౌమ్యరావు స్కిన్ టోన్ హైలెట్ చేస్తున్న బ్లాక్ డ్రెస్... అందాల విందుతో కుర్రాళ్ళకు కునుకు దూరం!

Published : Sep 09, 2023, 02:55 PM IST

టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్ లో మెంటల్ తెప్పించింది సౌమ్యరావు. ఆమె స్కిన్ టోన్ హైలెట్ అవుతుండగా సోషల్ మీడియా షేక్ అవుతుంది.   

PREV
15
సౌమ్యరావు స్కిన్ టోన్ హైలెట్ చేస్తున్న బ్లాక్ డ్రెస్... అందాల విందుతో కుర్రాళ్ళకు కునుకు దూరం!
Sowmya Rao

నాజూకు అందాల జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు(Sowmya Rao) సైతం తగ్గడం లేదు. అందాల విందుతో కుర్రాళ్ల ఆకలి తీర్చేస్తుంది. తాజాగా బ్లాక్ ట్రెండీ వేర్లో సూపర్ హాట్ పోజులతో చంపేసింది. సౌమ్యరావు లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుండగా కామెంట్స్ సెక్షన్ పొగడ్తలతో నిండిపోయింది. 

 

25
Sowmya Rao

గత ఏడాది స్టార్ యాంకర్ అనసూయ(Anasuya భరద్వాజ్) జబర్దస్త్ నుండి తప్పుకోగా సౌమ్య రావుకు ఛాన్స్ దక్కింది. ఈ కన్నడ భామ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్ షోలో రష్మీతో పోటీపడుతుంది. పొట్టిబట్టల్లో స్కిన్ షో చేస్తుంది. తాజాగా నీలి రంగు చీరలో మనసులు దోచుకుంది. 
 

35
Sowmya Rao

 జబర్దస్త్ (Jabardasth)షో ఎందరో జీవితాలు మార్చేసింది. ఈ క్రమంలో యాంకర్ పొజీషన్ కోసం చాలా మంది పోటీపడ్డారు. అనూహ్యంగా సౌమ్యరావు దక్కించుకుంది. శ్రీముఖి, వర్షిణి, దీపికా పిల్లి, విష్ణుప్రియ వంటి తెలుగు భామలు రంగంలోకి దిగుతారని అనుకుంటే అనూహ్యంగా సౌమ్యరావుని అదృష్టం వరించింది. 

 

45
Sowmya Rao

సౌమ్యరావు అదృష్టానికి చాలా మంది యాంకర్స్ కుళ్ళుకుంటున్నారు. కారణం ఈ షో రష్మీ (Rashmi Gautam), అనసూయల ఫేట్ మార్చేసింది. సామాన్యులను స్టార్స్ చేసింది. సౌమ్యరావు వచ్చేవరకు రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ యాంకర్ గా కూడా చేశారు. 

55
Sowmya Rao

అయితే జబర్దస్త్ షోకి వచ్చిన సౌమ్య రావు అతిపెద్ద బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు. మోస్ట్ పాపులర్ షో కావడంతో ఏమాత్రం తగ్గినా విమర్శలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రష్మీ, అనసూయలతో పోలికలు వస్తాయి. వాళ్ళ కంటే బెటర్ అనిపించుకోకపోయినా... సరిసమానంగా పోటీ ఇవ్వగలగాలి. 

Read more Photos on
click me!

Recommended Stories