స్టన్నింగ్‌ పోజులతో కేకపెట్టిస్తున్న జబర్దస్త్ కొత్త యాంకర్‌.. ఇంతటి అందం చూస్తే కామెడీ షో ఫ్యాన్స్‌ కి పండగే

Published : Nov 25, 2022, 01:56 PM ISTUpdated : Nov 25, 2022, 03:54 PM IST

జబర్దస్త్ యాంకర్లు రష్మి గౌతమ్‌, అనసూయ ప్రతి వారం గ్లామర్‌ ట్రీట్‌తో జబర్దస్త్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే వాళ్లు. వాళ్ల జోరు తగ్గింది. కొత్త యాంకర్‌ జోరు పెరిగింది. లేటెస్ట్ లుక్‌లో కట్టిపడేస్తుంది.   

PREV
16
స్టన్నింగ్‌ పోజులతో కేకపెట్టిస్తున్న జబర్దస్త్ కొత్త యాంకర్‌.. ఇంతటి అందం చూస్తే కామెడీ షో ఫ్యాన్స్‌ కి పండగే

`జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్‌ మారారు. అనసూయ(Anasuya) వెళ్లిపోవడంతో కొన్నాళ్లపాటు రష్మి (Rashmi Gautam) యాంకరింగ్‌ చేశారు. ఇప్పుడు కొత్త యాంకర్‌ సౌమ్య రావు వచ్చారు. ఆమె వచ్చినప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్త యాంకర్‌కి దెబ్బకి పాత యాంకర్లు ఫేడౌట్లు అయిపోతున్నారు. 
 

26

ఇక గ్లామర్‌ షో విషయంలో పాత యాంకర్లని ఫాలో అవుతుంది సౌమ్య రావు(Sowmya Rao). ప్రతి వారం ఫోటో షూట్లు నిర్వహిస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. పర్పుల్‌ కలర్‌ టాప్‌లో, గోదుమ కలర్‌ లెహంగాలో మెరిసిపోతుంది. స్లీవ్‌ లెస్ టాప్‌లో కనువిందు చేస్తుంది. 
 

36

చిలిపి చూపులతో కుర్రాళ్లకి ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి నయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొత్త యాంకర్‌ సూపర్‌ హాట్‌ అంటున్నారు నెటిజన్లు. నాజూకు అందంతో కట్టిపడేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు. 

46

కన్నడకి చెందిన సౌమ్య రావు ఊహించని విధంగా పాపులర్‌ అయ్యింది. ఈటీవీ ఈవెంట్‌లో పాపులర్‌ అయిన సౌమ్య రావు తాజాగా `జబర్దస్త్` షో యాంకర్‌గా అవకాశాన్ని దక్కించుకుంది. వస్తూ రావడంతోనే తనదైన చలాకీతనంతో, అల్లరి తనంతో, అదిరిపోయే పంచ్‌లతో ఆకట్టుకుంటుంది.
 

56

`జబర్దస్త్`లో ఈ కొత్త యాంకర్ తో హైపర్‌ ఆది పులిహోర కలుపుతున్న విసయం తెలిసిందే. ఫస్ట్ రోజే హైట్‌ సెట్‌ కాదంటూ గాలి తీసిన సౌమ్య రావు, ఇటీవల పులిహోర నా వద్ద కలపొద్దని,తాను పడను అని తేల్చి చెప్పింది. ఎవరికి వాళ్లకి కౌంటర్లిస్తూ అదరగొడుతుంది. తనదైన స్టయిల్ లో ఆకట్టుకుంటుంది. 
 

66

ఇదిలా ఉంటే ఆ మధ్య తన లైఫ్‌ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది సౌమ్య రావు. తనకు ఎవరూలేరని, తాను ఒంటరి అని పేర్కొంది. అయితే ఆ విషయంలో ఏం జరిగిందనేది తాను మంచి పొజిషియన్ కి వెళ్లాక చెబుతానని తెలిపింది సౌమ్య రావు. కానీ తను ఒంటరి అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో అందరి హృదయాలు బరువెక్కాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories