మరోవైపు జబర్దస్త్ షోకి వచ్చిన సౌమ్య రావు అతిపెద్ద బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు అంటున్నారు. మోస్ట్ పాపులర్ షో కావడంతో ఏమాత్రం తగ్గినా విమర్శలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రష్మీ, అనసూయలతో పోలికలు వస్తాయి. వాళ్ళ కంటే బెటర్ అనిపించుకోకపోయినా... సరిసమానంగా పోటీ ఇవ్వగలగాలి. మరి సౌమ్య రావు జర్నీ ఇప్పుడే మొదలు కాగా, ఎంత వరకూ సాగుతుంది చూడాలి.