లెహంగా వోణిలో నడుము మడతలు చూపిస్తూ జబర్దస్త్ కొత్త యాంకర్‌ రచ్చ.. బుర్రలేదంటూ కృష్ణభగవాన్‌ షాక్‌

Published : Jan 18, 2023, 07:12 AM IST

`జబర్దస్త్` కొత్త యాంకర్‌ సౌమ్య రావు శారీలో హోయలు పోతూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. తాజాగా కాస్త రూట్‌ మార్చింది. తన అందాలను మరింతగా  ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది.   

PREV
18
లెహంగా వోణిలో నడుము మడతలు చూపిస్తూ జబర్దస్త్ కొత్త యాంకర్‌ రచ్చ.. బుర్రలేదంటూ కృష్ణభగవాన్‌ షాక్‌

`జబర్దస్త్` యాంకర్‌ సౌమ్య రావు తాజాగా బ్లూ లెహంగా, రెడ్‌ వోణిలో హోయలు పోయింది. ఫ్రంట్‌ నుంచి సైడ్‌ యాంగిల్స్ లో పోజులిచ్చింది. ఫ్రంట్‌లో నడుము అందాలను చూపించింది. నాభిని శారీతో కవర్‌ చేసి సైడ్‌లో నడుము మడతలను చూపించింది 
 

28

కిల్లింగ్‌ లుక్స్ కి తోడు వయ్యారాలు ఒలకబోస్తూ ఈ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. ఫెస్టివల్‌ వైబ్‌ని తీసుకొస్తూ కలర్‌ ఫుల్‌ అందాలతో నెట్టింట రచ్చ చేస్తుంది సౌమ్య రావు.
 

38

మకర సంక్రాంతి సందర్భంగా  ఈ బ్యూటీ ఈ నయా ఫోటోలు పంచుకుంది. ఇంత అందంగా ముస్తాబై హోయలు పోయింది. పల్లెటూరి పడుచుదనం చీరకట్టితే ఎంత అందంగా ఉంటుందో సౌమ్య రావు అలా ఉంది. అంతటి అందంగా కనువిందు చేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

48

అయితే ఇది జబర్దస్త్ కామెడీ షో షూటింగ్‌ కోసం ముస్తాబైన డ్రెస్‌ కావడం విశేషం. ఈ షోతోపాటు సంక్రాంతి పండుగని పురస్కరించుకుని ఇలా అందంగా రెడీ అయి ఆకట్టుకుంది. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 
 

58

ఇక లేటెస్ట్ గా సౌమ్యరావు యాంకర్‌గా చేస్తున్న `జబర్దస్త్` లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో విడుదలైంది. ఇందులో యాంకర్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ సౌమ్య మీరు నాన్‌ వెజ్‌ తింటారా? అని కృష్ణభగవాన్‌ అడిగారు. అందుకు ఆమె లేదు సర్‌ అంది, నాకులాగే అని కృష్ణభగవాన్‌ అన్నాడు.
 

68

ఈ సందర్భంగా సౌమ్యరావు షాకింగ్‌ కామెంట్‌. మీరు మనుషుల బ్రెయిన్‌ కూడా తింటారు. ఏంది సర్‌ నాన్‌ వెజ్‌ తిననని చెబుతున్నారు అని పంచ్‌ వేసింది. దీనికి కృష్ణభగవాన్‌ ఆగలేదు. నీకు ఏదీ లేదో అదే చెబుతావ్‌, అదే వచ్చిందీ నీతో అని షాకింగ్‌ కామెంట్‌ చేశారు. దీంతో సౌమ్యరావుకి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. ఇది రచ్చ చేస్తుంది. షోలో నవ్వులు పూయించింది. 
 

78

సౌమ్య రావు హాట్‌ యాంకర్ అనసూయ స్థానంలో `జబర్దస్త్`లోకి వచ్చింది. ఆమెలా గ్లామర్‌ షోకి రెడీ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ అంతటి హుషారు మాత్రం కనిపించడం లేదనే టాక్‌ వస్తుంది.
 

88

`జబర్దస్త్` కొత్త యాంకర్‌ సౌమ్య రావు శారీలో హోయలు పోతూ కుర్రాళ్ల మతిపోగొడుతుంది. తాజాగా కాస్త రూట్‌ మార్చింది. తన అందాలను మరింతగా  ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories