డ్రెస్‌ చిన్నదైతే కుర్రాళ్ల హార్ట్ బీట్‌ ఆపడం కష్టమే.. `జబర్దస్త్` యాంకర్‌ సిరి నెక్ట్స్ లెవల్‌ ట్రీట్‌

Published : Jan 24, 2024, 09:01 AM IST

బిగ్‌ బాస్‌ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌ అయిపోయింది సిరి హన్మంతు. ఆ తర్వాత కొంత స్ట్రగుల్ అయినా ఇప్పుడు ఏకంగా జబర్దస్త్  యాంకర్‌ గా ఛాన్స్ కొట్టి దున్నేస్తుంది.   

PREV
18
డ్రెస్‌ చిన్నదైతే కుర్రాళ్ల హార్ట్ బీట్‌ ఆపడం కష్టమే.. `జబర్దస్త్` యాంకర్‌ సిరి నెక్ట్స్ లెవల్‌ ట్రీట్‌

యూట్యూబ్‌ స్టార్స్ లో సిరి ఒకరు. సీరియల్‌ నటిగా, యూబ్యూర్‌గా రాణించింది. ఈ క్రమంలోనే ఆమెకి బిగ్‌ బాస్‌ 5లో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇందులో టాప్‌ కంటెస్టెంట్‌గా నిలిచింది. అదే సమయంలో బాగా గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని వివాదాలు ఆమె చుట్టూ జరిగాయి.
 

28

కానీ తను మాత్రం తన నియమాలకు కట్టుబడి ఉంది, ఎవరు రెచ్చగొట్టినా, తను మాత్రం బ్యాలెన్స్ తప్పలేదు. చాలా మెచ్యూర్డ్ గా గేమ్‌ ఆడి మంచి పేరుతెచ్చుకుంది. ఓ వైపు షణ్ముక్‌ ప్రోవోక్‌ చేస్తున్నా, కంట్రోల్‌గా ఉంటూ అలరించింది, మెప్పించింది. 
 

38

ఆ తర్వాత కొన్ని రోజులు యధావిధిగా తన యూట్యూబ్‌, సినిమా అవకాశాలు, సీరియల్స్ చూసుకుంది. యాంకర్‌గానూ మెప్పించింది. ఓటీటీ షోలకు యాంకర్‌గా చేసింది. ఇప్పుడు జాక్‌ పాజ్‌ కొట్టేసింది. ఆమె `జబర్దస్త్` కి యాంకర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. 
 

48

సౌమ్యరావు స్థానంలో `జబర్దస్త్` షోకి యాంకర్ గా వచ్చింది సిరి హన్మంతు. హాట్‌ హాట్‌ అందాలతో అలరిస్తుంది. చిలిపితనంతో మెప్పిస్తుంది. షోలో గిలిగింతలు పెడుతుంది. అయితే గత యాంకర్ల తరహాలో మజా తేలేకపోతుంది. కొత్త కావడంతో ఆ బిడియం, ఆ అనుభవం లేమి కనిపిస్తుంటుంది. 
 

58

అయినా తనదైన స్టయిల్‌లో యాంకరింగ్‌ చేస్తూ మెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఆడియెన్స్ ని అలరిస్తుంది. అదే సమయంలో తనకు కొత్త ఫ్యాన్స్ ని ఏర్పర్చుకుంటుంది. కొత్త అభిమానులను షోకి తీసుకొస్తుంది. ఇప్పుడు సిరికి కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఏర్పడింది. 
 

68

సిరి హన్మంతు ఈ షోకోసం గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంది. ఆమె నయా దుస్తుల్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ఆడియెన్స్ ని అలరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నయా ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

78

ఇందులో పొట్టివైన దుస్తుల్లో మెరిసింది. బిగువైన బ్లౌజ్‌లో పరువాల ఎత్తులు చూపించింది. అదే సమయంలో నాభి అందంతో మత్తెక్కిస్తుంది. పొట్టి స్కర్ట్ లో విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్‌ ఇస్తుంది సిరి హన్మంతు. 

88

ఇదిలా ఉంటే సిరి హన్మంతు, శ్రీహాన్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. సహజీవనం చేస్తున్నారు. లైఫ్‌లో సెటిల్‌ అయ్యారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories