అవి అందాలా? లేక న్యూక్లియర్‌ బాంబులా? `ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేష్‌ హాట్‌ షో!

First Published | Apr 26, 2021, 2:42 PM IST

`ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేష్‌ తన ఫ్యాన్స్ కి షాక్‌ ఇస్తుంది. అందాలు ఆరబోస్తూ కిర్రాక్‌ పుట్టిస్తుంది. అవి అందాల లేక న్యూక్లియర్‌ బాంబా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. యెద అందాలను చూపిస్తూ ఈ సెక్సీ బ్యూటీ పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

నభా నటేష్‌ ఇప్పటికే `ఇస్మార్ట్ శంకర్‌` తర్వాత నాలుగు సినిమాలు చేసినా ఇంకా అదే పేరుతో పిలవడానికి అందులో ఈ బ్యూటీ ఆరబోసిన అందాలే అనే చెప్పొచ్చు.
మళ్లీ ఇప్పుడు దాన్ని గుర్తు చేసేలా హాట్‌ షోకి తెరలేపింది. అందాల లేక న్యూక్లియర్‌ బాంబా అంటూ నెటిజన్లు, ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటో షూట్‌ పిక్స్ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి.
ఇప్పటికే వేసవి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఫ్యాన్స్ కి నభా తన సెక్సీ ఫోటోలను పంచుకుని మరింత ఊపిరాడకుండా చేస్తుంది.
ఓ వైపు తొడ అందాలను, మరోవైపు ఎద సందులను చూపిస్తూ కిర్రాక్‌ పుట్టిస్తుంది. కుర్రాళ్ల మతిపోగొడుతుంది.
ప్రస్తుతం ఈ నభా లేటెస్ట్ సెక్సీ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో మంటలు రేపుతున్నాయి.
మరోవైపు ఇటీవల ఉగాది పండుగ సందర్భంగా సెక్సీ శారీలో పిక్స్ పంచుకుని మరింత ఘాటెక్కించింది నభా.
ఇందులో నభా అందాలను చూస్తే ఎవర్వైనా ఫిదా కావాల్సిందే. ఎవ్వరైనా ఆమె అందాలను చూసి తరిస్తూ ముగినితేలాల్సిందే.
అంతగా శారీలో సెక్సీగా ఉంది నభా. నడుము వంపులు మరింతగా పిచ్చెక్కించేలా ఉన్నాయి. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో రెచ్చగొడుతుందీ ఇస్మార్ట్ భామ.
`నన్ను దోచుకుందువటే` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ నభా నటేష్‌. రవిబాబు `అదుగో`లోనూ నటించింది.
రామ్‌తో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన `ఇస్మార్ట్ శంకర్‌` ఈ అమ్మడికి మంచి పేరుని, గుర్తింపుని, క్రేజ్‌ని తీసుకొచ్చింది.
ఆ తర్వాత రవితేజతో `డిస్కోరాజా`, సాయితేజ్‌తో `సోలో బ్రతుకే సో బెటర్‌`, బెల్లంకొండతో `అల్లుడు అదుర్స్` చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం నితిన్‌తో `మ్యాస్ట్రో` చిత్రంలో హీరోయిన్‌గా నిలుస్తుంది. ఈ అమ్మడిని పలు క్రేజీ ప్రాజెక్ట్ లు కూడా వరిస్తున్నాయి.
నభా శారీ గ్లామర్‌ చిత్రాలు.

Latest Videos

click me!