ఈ స్టార్ హీరోయిన్స్ యోగా ఎక్స్పర్ట్స్... వారి భంగిమలు చూస్తే మతిపోవాల్సిందే!

Published : Jun 21, 2024, 12:39 PM IST

హీరోయిన్స్ కి అందమే పెట్టుబడి. ఆ అందాన్ని సహజంగా పొందితే ఆరోగ్యం కూడాను. అందుకు గొప్ప మార్గం యోగా. మన స్టార్ హీరోయిన్స్ యోగా ఎక్స్పర్ట్స్. వారిలో కొందరు టీచర్స్. యోగాను అవపోసన పట్టిన నాజూకు సోయగాలు సొంతం చేసుకున్న ఆ హీరోయిన్స్ ఎవరో చూద్దాం..   

PREV
17
ఈ స్టార్ హీరోయిన్స్ యోగా ఎక్స్పర్ట్స్... వారి భంగిమలు చూస్తే మతిపోవాల్సిందే!
International Yoga day 2024

హీరోయిన్ శిల్పా శెట్టి యోగాలో నిపుణురాలు. శిల్పా యోగ పేరుతో ఆమె ఓ సీడీ కూడా విడుదల చేశారు. 49 ఏళ్ల శిల్పా శెట్టి ఇప్పటికీ కాలేజ్ గర్ల్ లుక్ మైంటైన్ చేస్తుంది. దానికి కారణం ఆమె యోగా ఆచరించడమే. 
 

27
International Yoga day 2024

సమంత ఫిట్నెస్ ఫ్రీక్ అయ్యాక యోగా మీద పట్టుసాధించారు. సమంత దినచర్యలో యోగ భాగంగా ఉంది. ఆమె కఠిన ఆసనాలు వేస్తారు. స్లిమ్ అండ్ ఫిట్ బాడీ కలిగి ఉన్నారు. 
 

37
International Yoga day 2024

బాహుబలి ఫేమ్ అనుష్క శెట్టి వృత్తి రీత్యా యోగా టీచర్. అనంతరం సినిమాల్లోకి వచ్చారు. ఇప్పటికీ ప్రతిరోజూ యోగ సాధన చేస్తారు. చక్కని గ్లో ఆమె ముఖంలో మనం చూడవచ్చు. 
 

47
International Yoga day 2024

యోగాలో ఆరితేరింది మలైకా అరోరా 50 ఏళ్ల మలైకా ఫిట్ అండ్ గ్లామరస్ లుక్ మైంటైన్ చేస్తుంది. దానికి ప్రధాన కారణం ఆమె వేసే యోగాసనాలు. 
 

57
International Yoga day 2024

రకుల్ ప్రీత్ సింగ్ సైతం యోగా ఎక్స్పర్ట్. ఏరియల్ యోగాతో పాటు సాంప్రదాయ యోగా ప్రతిరోజూ సాధన చేస్తూ ఉంటుంది. రకుల్ ఎంత ఫిట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 
 

67
International Yoga day 2024

అఖండ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ సైతం యోగా లవర్. శరీరాన్ని విల్లులా వంచి కఠిన యోగాసనాలు వేస్తుంది ప్రగ్యా. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. 

 

77
International Yoga day 2024

మంచు లక్ష్మి చాలా కాలంగా యోగ ఆచరిస్తున్నారు. ఆమె ఫిట్నెస్ రహస్యం అదే. ప్రతిరోజూ మంచు లక్ష్మి క్రమం తప్పకుండా యోగా చేస్తారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories