వీరి బంధానికి ఉదాహరణగా.. ఓ సంఘటన జరిగిందట. రీసెంట్ గా నాగార్జున ఫోటో పై టబు షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది ..అది కాస్తా వైరల్ గా మారింది .జూన్ 16వ తేదీ ఫాదర్స్ డే . చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఫాదర్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు . తమ తండ్రులతో ఉన్న బాండింగ్ను ఫోటోల రూపంలో షేర్ చేశారు . నాగచైతన్య కూడా నాగార్జునతో ఉన్న చైల్డ్ హుడ్ ఫోటోలు షేర్ చేశారు .