గంగమ్మ జాతరలో ఫైట్ సీన్ అంటే సినిమాకే హైలైట్ అయ్యే విధంగా ఉండాలి. ఈ సీన్ లో పుష్పరాజ్ ఎవరిని బలి తీసుకోబోతున్నాడు అనే ఉత్కంఠ నెలకొంది. ఇందులో ప్రధానంగా విలన్ల గురించి చెప్పుకోవాలంటే జాలి రెడ్డి, ఎస్పీ భన్వర్ సింగ్ షికావత్ గా ఫహద్ ఫజిల్, అనసూయ, మంగళం శ్రీను గా సునీల్ ఉన్నారు.