భార్య అల్లు స్నేహ కంటే.. బన్నీకి క్యూట్ గా బర్త్ డే విషెస్ తెలిపిన హీరోయిన్? ఎవరో తెలుసా!?

Published : Apr 08, 2024, 01:13 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భార్య స్నేహా రెడ్డి క్యూట్ గా విష్ చేసింది. కానీ మరో హీరోయిన్ బర్త్ డే పోస్ట్ ఆసక్తికరంగా మారింది.

PREV
16
భార్య అల్లు స్నేహ కంటే.. బన్నీకి క్యూట్ గా బర్త్ డే విషెస్ తెలిపిన హీరోయిన్? ఎవరో తెలుసా!?

పాన్ ఇండియా స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడనే విషయం తెలిసిందే. 20 ఏళ్ల కెరీర్ లో ఆయనకంటూ ప్రత్యేకమైన హోదాను, గుర్తింపును, క్రేజ్ ను దక్కించుకున్నారు.

26

‘పుష్ప’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా.. ఉత్తమ నటుడిగా తొలి తెలుగు హీరోగా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. దీంతో బన్నీకి మరింత గౌరవం, దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.  

36

ఇక ఈరోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ప్రత్యేకంగా విషెస్ తెలుపుతున్నారు. బన్నీ వైఫ్ అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) కూడా విష్ చేసింది.

46

బన్నీతో రొమాంటిక్ స్టిల్ ఇచ్చిన అల్లు స్నేహారెడ్డి భర్తకు ‘హ్యాపీ బర్త్ డే క్యూటీ’ అంటూ ఇన్ స్టా స్టోరీలో విషెస్ తెలిసింది. అలాగే బన్నీ మైనపు విగ్రహాన్ని కూడా తన పోస్ట్ లో చూపించింది. 

56

అయితే బన్నీ భార్యకంటే.. టాలీవుడ్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani) క్యూట్ గా విష్ చేయడం ఆసక్తికరంగా మారింది. బన్నీపై ఆమెకు ఉన్న గౌరవాన్ని తెలియజేసింది.

66

‘హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్. మీరు నాకు ఒక్కరికే ఫేవరె ట్ కాదు మీరు ప్రతి ఒక్కరికీ ఫేవరెట్. ఈ ఏడాది మరింత మంచి జరగాలని ఆశిస్తున్నాను’. అంటూ విష్ చేసింది. వీరిద్దరూ కలిసి ‘దేశముదురు’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇన్నేళ్లైనా వీరు స్నేహంగా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇక బన్నీ కూడా ‘థ్యాంక్ యూ హన్సు’ అంటూ రిప్లై ఇచ్చారు.

Read more Photos on
click me!

Recommended Stories