గత సీజన్ సూపర్ హిట్ అయింది. వినోదంతో పాటు వివాదాలు కూడా హైలైట్ అయ్యాయి. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి లాంటి కంటెస్టెంట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఈ సీజన్ లో అలాంటి కంటెస్టెంట్స్ ని తీసుకురాబోతున్నారు. కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి కూడా లీకులు అందుతున్నాయి.