మోక్షజ్ఞ తొలి చిత్రం, ఆ తర్వాత చేయబోయే చిత్రాల ఫైనల్ డెసిషన్ బాలయ్యదే. కాబట్టి అద్భుతమైన కథలని ఎంచుకోవాల్సి ఉంటుంది. దర్శకుడు తప్పులు చేస్తే గుర్తించాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే తన చిత్రాల నుంచే మార్పు మొదలు కావాలని బాలయ్య ఇలా మారిపోయినట్లు చెబుతున్నారు. మొత్తంగా కొడుకు కోసం మార్పు మంచిదే అని అంటున్నారు.