సుధీర్‌కి కన్నుకొట్టిన రష్మీ.. మా బాబు ఎంత ముద్దొస్తున్నాడో అంటోన్న ఇంద్రజ.. కథ వేరే ఉందిగా!

Published : May 22, 2021, 06:39 PM IST

`జబర్దస్త్` షోకి రష్మి, సుధీర్‌ ల కెమిస్ట్రీనే హైలైట్‌ అనుకున్నారు. ఇప్పుడు ఇంద్రజ కూడా తోడయ్యారు. ఆమె నవ్వులు, ఎక్స్ ప్రెషన్స్, చెప్పే విషయాలు సైతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా సుధీర్‌కి రష్మీ కన్నుగొడితే, ఇంద్రజ ముద్దొస్తున్నావని చెప్పడం హైలైట్‌గా నిలిచింది.   

PREV
19
సుధీర్‌కి కన్నుకొట్టిన రష్మీ.. మా బాబు ఎంత ముద్దొస్తున్నాడో అంటోన్న ఇంద్రజ.. కథ వేరే ఉందిగా!
`జబర్దస్త్` షోలో కామెడీ కంటే ఇంతర కరిక్యూలర్‌ యాక్టివిటీసే హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఇందులో ప్రధానంగా సుడిగాలి సుధీర్‌ టీమ్‌ చేసే సందడి ఎప్పుడూ హైలైట్‌ అవుతూనే ఉంటుంది. కానీ తాజా ప్రోమోలో, రష్మీ, సుధీర్‌, ఇంద్రజ మధ్య జరిగిన సన్నివేశాలు స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి.

29
రోజా స్థానంలో వచ్చిన ఇంద్రజ భారీ క్రేజ్‌ని,ఫాలోయింగ్‌ని ఏర్పర్చుకుంది. `జబర్దస్త్` షోకి రోజా వద్దు, ఇంద్రజనే ముద్దు అనేంతగా ఆ క్రేజ్‌ని సంపాదించుకోవడం విశేషం. అంతగా తన నవ్వులుతో,అందంతో ఆకట్టుకుంటుంది ఇంద్రజ.

39
ఇదిలా ఉంటే తాజాగా వచ్చే వారం `ఎక్స్ ట్రా జబర్దస్త్`కి సంబంధించి ప్రోమో విడుదలైంది. ఇందులో ఇంద్రజనే జడ్జ్ గా ఉన్నారు. ఈ ఎపిసోడ్‌లో సుడిగాలి సుధీర్‌ టీమ్‌ కామెడీ ఆకట్టుకుంది. ఇందులో సుధీర్‌ ముఖానికి పౌడర్‌ వేసుకుని ఖైదీ పాత్రలో అమాయకంగా చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.

49
ఎంట్రీ ఇచ్చాక `నమస్తే సార్.. నా పేరు ఆంటీ సార్.. నేను రింగ్ రోడ్డు వేస్తే వాళ్ళకి రింగులు సప్లై చేస్తా అంటూ అమాయకంగా చెబుతాడు. ఇక అతని గెటప్ చూసి ఎంతో మురిసిపోయింది ఇంద్రజ. రష్మీ, మనో, నుంచి హైపర్‌ ఆది వరకు అందరు కడుపుబ్బ నవ్వుకున్నాయి.

59
ఈ సందర్భంగా ఇంద్రజ సుధీర్‌ని ఉద్దేశించి స్పందిస్తూ, `అయ్యో మా అబ్బాయి.. ఆ మేకప్ లో ఎంత ముద్దొచ్చాడో అంటూ రెండు చేతులు చాచి తలకి నొక్కుకుంది. తెగ మురిసిపోతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.

69
మరోవైపు సుధీర్‌ వైపు చూపిస్తూ యాంకర్‌ రష్మీ కన్ను కొట్టడం హైలైట్‌గా నిలిచింది. రష్మీ కన్నుగీటికి సుడిగాలి సుధీర్‌ షాక్‌ అయ్యాడు. మైండ్‌ బ్లాంక్‌ లో ఆమె వైపు చూడటం ఆకట్టుకుంది.

79
ఇందులో మొత్తం డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతోనే వీరి స్కిట్‌ సాగడం విశేషం. ఓ వైపు ఆది, మరోవైపు రామ్‌ ప్రసాద్‌.. సుడిగాలి సుధీర్‌ని ఆడుకుంటే, తన అమాయకత్వంతో వారిద్దరిని ఓ రేంజ్‌లో ఆడుకుని నవ్వులు పూయించాడు సుధీర్‌.

89
ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌ ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఇందులో జడ్జ్ గా ఇంద్రజని కొనసాగించేలా ఉన్నారు. `జబర్దస్త్` షో రోజా, `ఎక్స్ ట్రా జబర్దస్త్`లో ఇంద్రజని కొనసాగించనున్నట్టు తెలుస్తుంది.

99
ఇందులో స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, శారీ అందాలతో ఎద అందాలను కొద్ది కొద్దిగా చూపిస్తూ యాంకర్‌ రష్మీ కుర్రాళ్లని కవ్విస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories