హీరోయిన్లని మించిన అందం నవ్యస్వామి సొంతం..ఈ అమ్మడి గ్లామర్‌ సైడ్‌ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Published : May 22, 2021, 02:21 PM IST

ఇటీవల నటుడు రవికృష్ణతో `లవ్‌ స్టోరీ` వ్యవహారంతో పాపులర్‌ అయ్యింది సీరియల్‌ నటి నవ్యస్వామి. తాజాగా ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలు వైరల్‌గా మారాయి. ట్రెడిషనల్‌గా ఆకట్టుకునే ఈ బ్యూటీ గ్లామర్‌ సైడ్‌ కూడా ఉంది.చూస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కిపోవాల్సిందే.   

PREV
118
హీరోయిన్లని మించిన అందం నవ్యస్వామి సొంతం..ఈ అమ్మడి గ్లామర్‌ సైడ్‌ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
కర్ణాటకలోని మైసూరుకు చెందిన నవ్యస్వామి `నా పేరు మీనాక్షి` సీరియల్‌తో సూపర్ పాపులర్ అయ్యింది. తెలుగు సీరియల్స్ లో తనదైన డైలాగులు, అందం,అభినయంతో ఆకట్టుకుంటుంది.

218
టెలివిజన్‌లో స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌ నవ్యస్వామి సొంతం కావడం విశేషం. కన్నడ సీరియల్ ఆడిషన్స్‌కు వెళ్లి సెలెక్టయింది నవ్య. ఆమె నటించిన 'తంగళి' సీరియల్ అక్కడ మంచి విజయాన్ని పొందింది.

318
ఆ తర్వాత నవ్య స్వామీ తమిళ సీరియల్ 'వాణీ రాణీ'లో నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. నవ్వ స్వామికి తెలుగులోనూ అవకాశాలు వచ్చాయి. పలు సీరియల్స్‌తో పాటు ప్రస్తుతం నవ్య 'ఆమెకథ' సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తోంది.

418
ఇందులో రవికృష్ణతో ప్రేమాయణం సాగిస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ద్విపాత్రాభినయం చేస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది.

518
అయితే నవ్యస్వామి స్టార్‌ హీరోయిన్ల రేంజ్‌ అందం కావడం విశేషం. ఇంకా చెప్పాలంటే స్టార్‌హీరోయిన్లని మించిన అందం ఆమెసొంతమని చెప్పొచ్చు.

618
బట్‌ స్కిన్‌ షోకి దూరంగా ఉండేందుకు సీరియల్స్ కే పరిమితమైంది. అక్కడ ట్రెడిషనల్‌గానే టీవీ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. టీవీ ఆడియెన్స్ లోనూ కుర్రాళ్లకి డ్రీమ్‌ గర్ల్ గానూ మారింది నవ్యస్వామి.

718
ఈ అమ్మడిలో గ్లామర్‌ యాంగిల్‌ కూడా ఉంది. పలు ఫోటో షూట్‌లో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. కుర్రాళ్లకి పిచ్చెక్కించింది.

818
ఎంతగా రెచ్చిపోయినా హద్దులు మీరలేదీ భామ. బార్డర్‌ క్రాస్‌ చేయకుండానే అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటోంది.

918
ఇదిలా ఉంటే నవ్యస్వామికి లవ్‌ స్టోరీ కూడా ఉందట. రవికృష్ణ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని తెలిపింది. కానీ గతంలో లవ్‌ స్టోరీ ఉందని, అది బ్రేకప్‌ లవ్‌ స్టోరీ అని తెలిపింది.

1018
నవ్య స్వామి గ్లామర్‌ ఫోటోలో(సోర్స్ః ఇన్‌స్టాగ్రామ్‌)

1118

1218

1318

1418

1518

1618

1718

1818

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories