ఇక అందరికంటే ముందు వరసులో ఉన్న ఐశ్వర్యరాయ్.. ముందు నుంచి సంపాదనపై దృష్టి పెట్టింది. చిన్నతనంలోనే మిస్ వరల్డ్-1994 టైటిల్ విన్నర్ ఐశ్వర్య రాయ్ ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత సంపన్న నటిగా నిలుస్తోంది. ఐశ్వర్య రాయ్ బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ రూ.కోట్లు సంపాదించింది.