ఎంటర్ టైన్‌మెంట్ కి అడ్డా ఫిక్స్.. బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss Telugu 6) సెప్టెంబర్ 4న గ్రాండ్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఈ వారంతో థర్డ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎప్పటిలాగే హౌజ్ లో కంటెస్టెంట్లు తమదైన శైలిలో ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో లేడీ కంటెస్టెంట్ ఇనయ సుల్తాన (Inaya Sultana) కూడా గట్టి పోటినిస్తోంది. హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఈ యంగ్ బ్యూటీ కామెంట్స్ ప్రస్తుతం కొన్ని వైరల్ అవుతున్నాయి. గతంలో తన బాయ్ ఫ్రెండ్ ను వదిలేసిందని, కేరీర్ పైనా ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేసింది.