షార్ట్ ఫ్రాక్ లో ప్రియమణి హాట్ థైస్ షో... అసలే కురచగా ఉంటే, మరింత పైకి కట్ చేసి అందాలు చూపిస్తున్న హాట్ బ్యూటీ
ఎవర్ గ్రీన్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది, హీరోయిన్ ప్రియమణి. వెండితెరపై వరుస ఆఫర్స్ తో దూసుకుపోతూనే, ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామర్ పవర్ చూపిస్తున్నారు.
బిగువైన పరువాలు సరికొత్తగా చూపిస్తూ ఫ్యాన్స్ కి వలపుల వల విసురుతుంది అమ్మడు. చూస్తే గుండెజారి గల్లంతు అయ్యేలా ఉన్న ఆమె అందాలు మతులు పొగొడుతున్నాయి. కెరీర్ రేసు గుర్రం వలె పరుగులు తీస్తుండగా, ఆ ఆనందం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది.
విరామం లేకుండా ప్రతివారం ఓ అదిరిపోయే ఫోటో షూట్ తో ఫ్యాన్స్ కి కావలసిన ఎంటర్టైన్మెంట్ ఫ్రీగా అందిస్తుంది. మిలియన్ దాటిపోయిన ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ దాహం, క్రమం తప్పకుండా తీర్చేస్తున్నారు. Priyamani గ్లామరస్ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారుతుండగా, లైక్స్, కామెంట్స్ తో నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు.
ఇక లేటెస్ట్ గా షార్ట్ ఫ్రాక్ లో థైస్ చూపిస్తూ ప్రియమణి రచ్చ రచ్చ చేస్తున్నారు. 360 యాంగిల్ లో పదునైన అందాలు దగ్గరగా చూపిస్తూ హృదయాలకు గాయం చేశారు. హీరోయిన్ గా వెండితెరపై దాదాపు రిటైర్ అయిన ప్రియమణి సోషల్ మీడియాలో మాత్రం తన వాడి వేడి గ్లామర్ ని ఫ్యాన్స్ కి పరిచయం చేస్తుంది.
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న ప్రియమణి, పాత్ర ఏదైనా తన మార్కు నటనతో ఆకట్టుకుంటారు. విలక్షణ నటిగా ప్రియమణి ఇప్పటికే అనేక ఛాలెంజింగ్ రోల్స్ పోషించారు. అటు గ్లామరస్, ఇటు డీగ్లామర్ రోల్స్ లో మెప్పించిన ఘనత ప్రియమణికే దక్కుతుంది.
ప్రస్తుతం ప్రియమణి తెలుగు, కన్నడ, హిందీ, తమిళ బాషలలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కొన్ని ప్రత్యేకమైన పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రెస్ అయ్యారు. ఓ తరహా పాత్రలకు ప్రియమణికి పోటీ ఇచ్చేవారు లేకుండా పోయారు. సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ పాత్రలకు ప్రియమణి బెస్ట్ ఛాయిస్ గా మారారు.
ఇటీవల విడుదలైన నారప్ప చిత్రంలో వెంకీకి జంటగా మధ్య వయస్కురాలైన ఇల్లాలిగా డీగ్లామర్ రోల్ లో ప్రియమణి సహజంగా నటించి అలరించారు. రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విరాటపర్వం మూవీలో లేడీ నక్సలైట్ గా మరో గొప్ప పాత్ర చేస్తున్నారు ఆమె.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నెక్స్ట్ మూవీలో ప్రియమణి కీలక రోల్ దక్కించుకోవడం విశేషం. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆమె నయనతారతో పాటు నటిస్తున్నారు.
మరోవైపు టెలివిజన్ వ్యాఖ్యాతగా అలరిస్తూ ఫ్యాన్స్ మన్ననలు పొందుతున్నారు. తెలుగులో టాప్ రేటెడ్ షోగా ఉన్న ఢీ డాన్స్ రియాలిటీ షోకి ప్రియమణి యాంకర్ గా ఉన్నారు.
Also Read ఫ్యాను గాలి తగిలిందా పాప పరువు గోవిందా... చాలీచాలని గౌనులో రచ్చ చేసిన నాటీ బ్యూటీ ప్రియమణి!