`జబర్దస్త్` వర్షతో నవ్వులు పూయించే ఇమ్మాన్యుయెల్‌.. ఒక్కసారిగా అందర్ని ఏడిపించాడుగా!

Published : May 06, 2021, 02:03 PM ISTUpdated : May 06, 2021, 06:18 PM IST

`జబర్దస్త్`లో వర్షతో కలిసి ఇమ్మాన్యుయెల్‌ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. ఇలా ఎప్పుడూ సరదాగా ఉండే ఇమ్మాన్యుయెల్‌ ఉన్నట్టుండి కన్నీళ్లు పెట్టించాడు. ఒక్కదెబ్బతో షో అందరి గుండె బరువెక్కేలా చేశాడు. ఇంతకి ఏం చేశాడంటే?

PREV
19
`జబర్దస్త్` వర్షతో నవ్వులు పూయించే ఇమ్మాన్యుయెల్‌.. ఒక్కసారిగా అందర్ని ఏడిపించాడుగా!
`జబర్దస్త్` కామెడీలో వర్ష, ఇమ్మాన్యుయెల్‌ జోడీకి యమ క్రేజ్‌. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌ స్టేజ్‌లో కామెడీ పండిస్తే నవ్వాపుకోలేదు. జస్ట్ కామెడీతోనే కాదు, పిచ్చెక్కించే రొమాన్స్ తోనూ మెస్మరైజ్‌ చేస్తుంటారు.

29
వీరిద్దరు నిజంగానే ఇంత ఘాటుగా ప్రేమించుకుంటున్నారా? అనేంతగా స్కిట్‌ని రక్తికట్టిస్తూ మంచి మార్కులు కొట్టేస్తున్నారు. అందరి చేత శెభాష్‌ అనిపించుకుంటున్నారు. నవ్వులు,రొమాన్స్ తో మంచి ఎంటర్టైన్‌మెంట్‌ని అందిస్తున్నారు.

39
ఇలా ఎప్పుడూ పంచ్‌లు, కామెడీ డైలాగులతో నవ్వించే ఇమ్మాన్యుయెల్‌ ఒక్కసారిగా మారిపోయింది. తనలోని మరో యాంగిల్‌ని బయటపెట్టాడు. తాను జస్ట్ కమేడియన్ ని మాత్రమే కాదు, తనలో మరో టాలెంట్‌ కూడా ఉందని నిరూపించాడు.

49
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాటతో ఆకట్టుకున్నాడు. ఇందులో యదావిధగా తన స్కిట్‌తో నవ్విస్తూనే, ఆ తర్వాత పాట పాడి అందరి గుండెల్ని బరువెక్కేలా చేశాడు.

59
ఈ నెల 9న మదర్స్ డేని పురస్కరించుకుని ఆదివారం ప్రసారమయ్యే `శ్రీదేవి డ్రామా కంపెనీ`లో అమ్మ పాట పాడాడు. మేల్‌ వాయిస్‌తోపాటు, ఫీమేల్‌ వాయిస్‌తోనూ అద్భుతంగా పాటని ఆలపించి అందరి చేత కన్నీళ్లు పెట్టించాడు.

69
దీంతో ఇమ్మాన్యుయెల్‌ని కమెడీయన్‌గా చూసిన వాళ్లంతా ఏం టాలెంట్రాబాబు అంటూ ప్రశంసలు కురిపించారు. లేడీ ఆర్టిస్టులైతే కన్నీళ్లే పెట్టుకున్నారు. అందరు స్టేజ్‌పైకి వెళ్లి ఇమ్మాన్యుయెల్‌ని అభినందించారు.

79
ఇమ్మాన్యుయెల్‌ గతంలోనూ ఓ సందర్భంలో ఇలానే మహిళా గొంతుతో పాట పాడి ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పుడు అంతకు మించి ఆలపించి ఫిదా చేశాడు. ప్రొఫేషనల్‌ సింగర్స్ తరహాలో అంత అద్భుతంగా పాటడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

89
ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌గా మారింది. ఇమ్మాన్యుయెల్‌పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అమ్మ పాటతో కన్నీళ్లు పెట్టించారని కామెంట్‌ చేస్తున్నారు. ఈ పాటకి షోలో లేకపోయిన వర్ష కూడా ఫిదా అయ్యిందట.

99
ఇమ్మాన్యుయెల్‌ అటు `జబర్దస్త్`, `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోలో తన స్కిట్‌లతో, ఇటు ఆదివారం ప్రసారమయ్యే `శ్రీదేవి డ్రామా కంపెనీ`లోనూ వర్షతో కలిసి ఆయన చేసే కామెడీ నవ్వులు పూయిస్తున్న విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories