అమ్మ చేత దెబ్బలు తిన్న హన్సిక..అప్పటి నుంచి చూస్తూ నవ్వుతున్నారట

Published : May 06, 2021, 11:42 AM IST

పాలబుగ్గల సుందరి హన్సిక అమ్మ చేత ఈ వయసులో కూడా దెబ్బలు తింటున్నది. తాజాగా ఈ అమ్మడు ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇందులో ఆమె తన తల్లి చేత దెబ్బలు తినడం విశేషం. 

PREV
15
అమ్మ చేత దెబ్బలు తిన్న హన్సిక..అప్పటి నుంచి చూస్తూ నవ్వుతున్నారట
ఉదయాన్నే హన్సిక తల్లి సూర్య నమస్కారం చేస్తుంది. ఆ సమయంలోనే దగ్గరికి వచ్చిన హన్సిక అమ్మ చేతిలో ఓ పుస్తకం పెట్టింది. దీంతో అది చూసిన వాళ్లమ్మ తన వద్ద ఉన్న స్టిక్‌ తీసుకుని హన్సికని కొట్టడం స్టార్ట్ చేశారు.

25
అయితే ఆమె కొడుతున్నప్పుడు విజువల్‌ ఎఫెక్ట్స్ ని జోడించడం విశేషం. ఓ సారి మబ్బులుగా ఉండటం, ఓ సందర్భంలో సాయంత్రం అవ్వడం, మరోసారి రాత్రి చందమామ, చుక్కలు కనిపిస్తున్నాయి.

35
తాజాగా ఈ వీడియో హన్సిక సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా అది తెగ ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది. దీంతో హన్సిక ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

45
ఈ సందర్భంగా హన్సిక `ధోరణిలో ఏదో తప్పు జరిగింది. మోనా జీ తనలాగే దర్శకుడు దీన్ని 1991 నుంచి నన్ను చూడటం నవ్వుకోవడం చేస్తున్నారు` అని పేర్కొంది. ఆ డైరెక్టర్‌ తన సోదరుడు అని తెలిపింది.

55
ప్రస్తుతం హన్సిక `మహా` చిత్రంలో నటిస్తుంది. తెలుగులో ఓ సింగిల్‌ షాట్‌ సినిమా చేస్తుంది. ఇటీవల ఈ బ్యూటీ చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. హన్సిక తెలుగులో చివరగా `తెనాలి రామకృష్ణ`లో మెరిసింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories