చిత్ర పరిశ్రమలో ఫామ్‌లో ఉంటేనే ఆదరణ ఉంటుందని, ఫేడౌట్ అయితే ఎవరూ పట్టించుకోరని తెలిపింది. క్రేజ్ ఉన్నంత వరకే మనుగడ అని, కాస్త గ్యాప్ వచ్చినా అందరి చూపులు మన వైపు నుంచి టర్న్ తీసుకుంటాయని, మరొకరి వైపు వెళ్తాయని, నిత్యం ఇక్కడ రన్‌లో ఉండాలని, సినిమాలు ఉండేలా చూసుకోవాలని తెలిపింది. చిత్ర పరిశ్రమపై పలు విమర్శలు చేస్తూనే, అసలు నిజాలను వెల్లడించింది ఇలియానా.