కెమెరాకు దగ్గరగా ఎద అందాలతో రెచ్చగొడుతున్న శ్రీముఖి.. ఈ హాట్ నెస్ తో కుర్రాళ్లకు కష్టమే

First Published | Oct 26, 2021, 4:57 PM IST

బుల్లితెరని ఏలుతున్న అందమైన యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. ఫుల్ జోష్ తో శ్రీముఖి చేసే ఎనర్జిటిక్ యాంకరింగ్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. గతంలో శ్రీముఖి, రవి కలసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

బుల్లితెరని ఏలుతున్న అందమైన యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. ఫుల్ జోష్ తో శ్రీముఖి చేసే ఎనర్జిటిక్ యాంకరింగ్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. గతంలో శ్రీముఖి, రవి కలసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.  బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. యాంకరింగ్ చేస్తూనే శ్రీముఖి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. టివి కార్యకమాల్లో శ్రీముఖి ఎనేర్జి లెవెల్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. 

శ్రీముఖి బుల్లితెర షోలలో చాలా జోవియల్ గా కనిపిస్తుంది. జోకులు, పంచ్ లు పేల్చుతూ నవ్విస్తుంది. కానీ శ్రీముఖిలో పవర్ ఫుల్ సీరియస్ యాంగిల్ కూడా ఉంది. బిగ్ బాస్ 3లో శ్రీముఖిలోని ఆ కోణం బయట పడింది.  ఇక బిగ్ బాస్ సీజన్ 3లో Sreemukhi, రాహుల్ సిప్లిగంజ్ మధ్యే ప్రధానంగా పోటీ సాగింది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు. 


శ్రీముఖి చివరగా 'క్రేజీ అంకుల్స్' అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీలో సింగర్ మనో, రాజా రవీంద్ర ఇతర పాత్రల్లో నటించారు. అడల్ట్ కామెడీ అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. మహిళలని కించపరిచేలా తెరకెక్కించారు అంటూ ఈ చిత్రం వివాదంలో కూడా చిక్కుకుంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ అప్పియరెన్స్ తో కుర్రాళ్ళని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా శ్రీముఖి బాగా మోకాళ్ళ పైకి ఉండే స్కై బ్లూ కలర్ పొట్టి గౌనుతో శ్రీముఖి అందాల రచ్చ చేస్తోంది. గౌనుపై శ్రీముఖి స్టైల్ గా బ్లాక్ జాకెట్ ధరించింది. 

శ్రీముఖి వయ్యారంగా ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి. పొట్టి గౌనులో శ్రీముఖి ఫోజులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. శ్రీముఖి తన ఎద అందాలతో కెమెరాకు దగ్గరగా ఇచ్చిన ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయ్. 

కుర్రాళ్ళని రెచ్చగొట్టే విధంగా శ్రీముఖి క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. శ్రీముఖి చీర కట్టులో, లంగాఓణీలో, మోడ్రన్ డ్రెస్ లో కనిపించిన గ్లామర్ మాత్రమే ఒక్కటే. కుర్రాళ్లు ఆమె అందానికి ఫిదా కావాల్సిందే. 

శ్రీముఖి Bigg Boss 3 లో రన్నరప్ గా నిలిచాక క్రేజ్ తో పాటు అభిమానులని కూడా పెంచుకుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి పోస్ట్ చేసే గ్లామర్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. 

Latest Videos

click me!