టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఏ హీరోయిన్ కు ఇష్టం ఉండదు చెప్పండి. ఆయనతో సినిమా అంటే ఎవరైనా గంతేయాల్సిందే. అలా చాలా మంది హీరోయిన్లు బన్నీ సినిమా చేసి సంతోషపడిన వారు ఉన్నారు. కాని ఎవరైనా.. సినిమా వరకే తప్ప.. ఆతరువాత అతిగా ఎవరూ..? ఏ హీరోతో బిహేవ్ చేయరు..?
అటు అల్లు అర్జున్ కూడా తనతో సినిమా చేసే హీరోయిన్లతో చాలా క్లోజ్ గామూవ్ అవుతాడు. సినిమాతో తమ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వాలి కాబట్టి.. వారిని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.. చాలా ప్రెండ్లీగా ఉంటాడు. అంతే కాని ఏ హీరోయిన్ తో అసభ్యంగా ప్రవర్తించిన దాఖలాలు లేవు. అయితే ఇలాంటి టైంలో బన్నీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి
బన్నీతో చేసిన హీరోయిన్లంతా సినిమా వరకూ ఆయనతో చాలా క్లోజ్ గా ఉంటారు.. కాని పర్సనల్ లైఫ్ లోకి వచ్చినవారు ఎవరూ లేరు కాని ఒక్క రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం.. అల్లు అర్జున్ ను తెగ విసిగించేసిందట. ఈ విషయంలో బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా తెగ కోపంగా ఉందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ సరైనోడు సినిమా లో నటించింది. వీరిద్దరి మధ్య ఈసినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో బన్నీతో అతిగా రాసుకుపూసుకు తిరిగిందట రకుల్ ప్రీత్ సింగ్. అంతే కాదు మెసేజ్ లు... ఫోన్ కాల్స్ వరకూ వెళ్ళిందట. అల్లు అర్జున్ కు ఇష్టం లేకపోయినా.. హట్ చేయలేక మాట్లాడేవాడు ని ఓ రూమర్ ఉంది.
వీరిత్తదరు బాగా రాసుకుపూసుకుతిరుగుతున్నారు అని... అప్పట్లో హాట్ టాపిక్ నడిచింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఓవర్ యాక్టింగ్ చూసి బన్ని భార్య స్నేహారెడ్డికి కూడా బాగా కోపం వచ్చిందట. ఓసారి ఇంపార్టెంట్ టైమ్ లో.. అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఉండగా ఫోన్ చేసి మాట్లాడుతుంటే.. స్నేహా రెడ్డి ఫోన్ తీసుకుని కాల్ కట్ చేసిందంటూ రూమర్ కూడా ఉంది.
ఇలా బన్నీతో అతిగా పోయి రకుల్ ప్రీత్ సింగ్ అనవసరంగా బ్యాడ్ అయ్యిందేమో అని సినిమా జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కాని.. నిప్పు లేనిదే పొగ మాత్రం రాదు కదా అంటున్నారు.