ఎంట్రీ అదిరింది.. లక్కు కలిసి రాలేదు.. బన్నీ `వరుడు` బ్యూటీ భానుశ్రీ మెహ్రా అప్పటికంటే ఇప్పుడే హాట్‌గా ఉందిగా

Aithagoni Raju | Published : Jun 27, 2021 4:36 PM

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ `వరుడు` హీరోయిన్‌ భాను శ్రీ మెహ్రా ఇప్పుడెలా ఉందో చూశారా? గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిందిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్ట్రగుల్స్  లో ఉంది. కానీ అప్పటికంటే ఇప్పుడే చాలా హాట్‌గా ఉంది.  

114
ఎంట్రీ అదిరింది.. లక్కు కలిసి రాలేదు.. బన్నీ `వరుడు` బ్యూటీ భానుశ్రీ మెహ్రా అప్పటికంటే ఇప్పుడే హాట్‌గా ఉందిగా
హీరోయిన్‌గా రాణించాలంటే అందం, అభినయం, కలిసిపోయే తత్వం, అణుకువతోపాటు లక్‌ కలిసిరావాలంటారు. సపోర్టివ్‌గానూ ఉండాలి. ఇందులో ఏది తక్కువైనా రాణించడం కత్తిమీద సామే. ఇందులో ఏది బెడిసి కొట్టినా కెరీర్‌కే ముప్పు. అలాగే రాణించలేక స్ట్రగుల్‌ అవుతున్న హీరోయిన్‌ భాను శ్రీ మెహ్రా.

214
అల్లు అర్జున్‌, గుణశేఖర్‌ కాంబినేషన్‌లో వచ్చిన `వరుడు` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయమైందీ పంజాబ్‌ భామ. తొలి చిత్రంతోనే పెళ్లి కూతురుగా నిండుగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ లక్‌ కలిసి రాలేదు. ఈ సినిమా పరాజయంతో ఈ బ్యూటీని హీరోయిన్‌ యాక్సెప్ట్ చేయలేకపోయారు అటు మేకర్స్, ఇటు సినీ అభిమానులు.

314
దీంతో రెండో సినిమానే సెకండ్‌ హీరోయిన్‌గా చేయాల్సి వచ్చింది. రెండో సినిమాని తమిళంలో చేయగా, అందులో చిన్న క్యారెక్టర్‌ మాత్రమే కావడం గమనార్హం. ఆ తర్వాత రెండేళ్లకి `డింగ్‌ డాంగ్‌ బెల్‌` అనే ఓ చిన్న సినిమాలో మెరిసింది.

414
స్టార్‌ హీరోతో నటించిన హీరోయిన్‌, నెక్ట్స్ కెరీర్‌ని సరైన విధంగా ట్రాక్‌లోకి ఎక్కించాలి. కానీ అక్కడే మిస్టేక్‌ చేసింది. చిన్న సినిమాలకు కమిట్‌ కావడంతో పెద్ద సినిమాల ఛాన్స్ లు రాలేదు.

514
అంతే ఒక్కసారి చిన్న సినిమాకెళ్లిందంటే ఇక కెరీర్‌ ట్రాక్‌ తప్పినట్టే, భాను శ్రీ మెహ్రా విషయంలో అదే జరిగింది. ఆ తర్వాత రెండేళ్లకి `గోవిందుడు అందరివాడేలే`లో చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత `బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి` సినిమాలో మెరిసింది. కానీ ఏ లాభం. ఈ సినిమాలు కూడా ఆడలేదు.

614
తెలుగు, తమిళం, పంజాబి, కన్నడ చిత్రాల్లో నటించింది. ఎక్కడ సరైనా బ్రేక్ దక్కలేదు. దీంతో సైడ్‌ క్యారెక్టర్లే పరిమితమైంది భాను శ్రీ మెహ్రా. స్టార్‌ హీరోయిన్‌ మెటీరియల్‌ కాదనే దశకు చేరుకుంది. కెరీర్‌ని లాక్కొస్తుంది. ఓ వైపు సినిమాలు వదిలేయ లేక, అందులో రాణించలేక స్ట్రగుల్స్ ఫేస్‌ చేస్తుంది.

714
సినిమా ఆఫర్లు తగ్గిపోవడంతో యూట్యూబ్‌లో వీడియోలు చేస్తున్న ఆమెకు అక్కడ కూడా మొండిచేయే ఎదురైంది. తను చేస్తున్న యూట్యూబ్‌ వీడియోలకు పెద్దగా ఆదరణ లేకుండా పోయింది.

814
అయితే మూడేళ్ల క్రితం కరణ్‌ మానస్‌ అనే వ్యక్తిని మ్యారేజ్‌ కూడా చేసుకుంది భాను శ్రీ మెహ్రా. దీంతో కాస్త రిలాక్స్ అయిపోయింది. పెళ్లైన తర్వాత హీరోయిన్‌గా రాణించకపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోతారు.

914
ఇదిలా ఉంటే `వరుడు` సినిమా టైమ్‌లో ఎంతో క్యూట్‌గా,అందంగా ఉన్న భాను శ్రీ మెహ్రా ఇప్పుడు మరింత హాట్‌గా, సెక్సీగా తయారైంది.

1014
ఇటీవల అమ్మడు సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో తన సెక్సీ అందాలను చూపిస్తూ దిగిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

1114
గ్లామర్‌ విషయంలో బాగానే ఓపెన్‌ అయ్యింది భాను శ్రీ మెహ్రా. ఈ అమ్మడు పంచుకున్న హాట్‌ ఫోటోలు నెటిజన్లకి కాకరేపుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

1214
భానుశ్రీ మెహ్రా గ్లామరస్‌ ఫోటోలు.
భానుశ్రీ మెహ్రా గ్లామరస్‌ ఫోటోలు.
1314
భానుశ్రీ మెహ్రా గ్లామరస్‌ ఫోటోలు.
భానుశ్రీ మెహ్రా గ్లామరస్‌ ఫోటోలు.
1414
భానుశ్రీ మెహ్రా గ్లామరస్‌ ఫోటోలు.
భానుశ్రీ మెహ్రా గ్లామరస్‌ ఫోటోలు.
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!