చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది ఒప్పుకోవాల్సిన నిజం. స్టార్డం తో సంబంధం లేకుండా ప్రతి ఒక్క అమ్మాయి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులకు గురై ఉంటుంది. కానీ చాలా మంది దీన్ని ఒప్పుకోరు. అదృష్టం కొద్ది మాకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు అంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేయాల్సిందే.