తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయింది. ఈ ప్రోమో గమనిస్తే కొందరు బుల్లితెర జంటలు, సోషల్ మీడియాలో పాపులర్ అయిన జంటలు పాల్గొన్నారు. ఫైమా, ఇమ్మాన్యుయేల్, ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది లాంటి వాళ్లంతా తెగ హంగామా చేశారు. రష్మీ తాను రియల్ జోడిలతో ఒక గేమ్ ఆదిస్తున్నాను అంటూ లిప్ కిస్సుల ఆట మొదలు పెట్టింది.