ఇదిలా ఉండగా హైపర్ ఆది తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ ఇంటర్వ్యూలో హైపర్ ఆది తన ఫ్యామిలీ కష్టాలు, కెరీర్, తనపై వస్తున్న విమర్శలు ఇలా ప్రతి అంశం పై స్పందించాడు. హైపర్ ఆది మాట్లాడుతూ.. తానూ జాబ్ చేసే సమయానికి తన ఫ్యామిలీ బాగా అప్పుల్లో కురుకుపోయాం. నాకేమో జాబ్ చేయడం ఇష్టం లేదు. జబర్దస్త్ లోకి రాకముందు జాబ్ చేసే వాడిని.