బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) - యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) మల్టీస్టారర్ గా బిగ్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
26
గతంలో వచ్చిన ‘వార్’ చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. War2 ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైంది. త్వరలో నెక్ట్స్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
36
అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. వార్ 2లో హృతిక్ రోషన్ కబీర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సీక్వెల్ లో హృతిక్, ఎన్టీఆర్ పాత్రలపై ఆసక్తి నెలకొంది.
46
ఈ సందర్భంగా తాజాతా హృతిక్ రోషన్ ఎంట్రీ సీన్ పై అప్డేట్ అందింది. ఇప్పటి వరకు జపాన్ లో షూట్ చేసింది ఆయన ఎంట్రీ సీనే అని తెలుస్తోంది. బిగ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఎంట్రీ ఉంటుందంట.
56
యాక్షన్ అంటే అలాంటి ఇలాంటి యాక్షన్ కాదండి బాబోయ్.. జపానీస్ స్వోర్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో హృతిక్ రోషన్ ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సీన్ కు ఫ్యాన్స్, ఆడియెన్స్ కు పూనకాలు ఖాయమంటున్నారు.
66
ఇక మార్చి 7న మళ్లీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. నెక్ట్స్ షెడ్యూల్ లో హృతిక్ షూటింగ్ కు హాజరవుతున్నారు. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది.