ఒకరిని ఒకరు చులకనగా చూసుకోకుండా, ఒకరికి ఒకరు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తే ఆ బంధం ఎంతో బాగుంటుంది. ఒకవేళ మీ భాగస్వామి కోపంతో అరుస్తుంటే మీరు కూడా కోపంతో రెచ్చిపోకండి. కాసేపు తగ్గండి పర్వాలేదు. మీ భాగస్వామి కోసమే కదా మీరు తగ్గేది అని ఆలోచించండి. అలాగే ఒకరి మీద ఒకరు అరుచుకోకుండా ఇద్దరూ..