యంగ్ బ్యూటీకి నెటిజన్ల సపోర్ట్ కూడా ఎక్కువగానే ఉంది. అమ్మడు అందాల ఆరబోతకు మంత్రముగ్ధులైన ఇంటర్నెట్ ఫ్యాన్స్ కేతికా పోస్ట్ చేసే పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తుంటారు. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలకు క్యూట్ గా కామెంట్లు పెడుతూ షేర్ చేస్తున్నారు. ఇన్ స్టాలో 22 లక్షల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న యంగ్ బ్యూటీ.. రోజురోజుకు ఆ సంఖ్యను పెంచేస్తోంది.