డ్రెస్సు పైకెత్తి అబ్బాయిలకు మజాని పంచుతున్న హాట్‌ బ్యూటీ హన్సిక

Published : Feb 28, 2021, 01:05 PM IST

పాలబుగ్గల సుందరి హన్సిక తెలుగులో కనిపించి చాలా రోజులైంది. తమిళంకే పరిమితమైంది. కానీ భాషాభేదం లేకుండా సోషల్‌ మీడియాలో అందరు ఆడియెన్స్ కి దగ్గరవుతూనే ఉంది. గ్లామరస్‌ ఫోటోలతో మైమరిపిస్తూనే. తనదైన స్టయిల్‌లో కుర్రాళ్లకి `మజా`ని పంచుతూనే ఉంది. తాజాగా డ్రెస్‌ పైకెత్తి ఈ అమ్మడు చేసిన రచ్చ సామాజిక మాధ్యమాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

PREV
18
డ్రెస్సు పైకెత్తి అబ్బాయిలకు మజాని పంచుతున్న హాట్‌ బ్యూటీ హన్సిక
జిగేల్‌ మనిపించే డిజైన్‌తో కూడిన నడుము కనిపించేలా టాప్‌ వేసుకుని, గాలి కొడితే తొడ అందాలు కనిపించేలా లెహంగా ధరించి హోయలు పోయింది హన్సిక.

28
తాజాగా ఆమె పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో పంచుకుంది. అవి తెగ వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను మెస్మరైజ్‌ చేస్తున్నాయి.

38
కొన్ని ఫోటోల్లో డ్రెస్సు పైకెత్తి తన అందాలను `మజా`ని పంచుతుంది సెక్సీ బ్యూటీ హన్సిక. ఆయా ఫోటోలు నెటిజన్లని కనువిందు చేస్తున్నాయి.

48
కుర్రాళ్లకి హన్సిక మజాని పంచడం వెనకాల పెద్ద కథే ఉంది. అది వింటూ ముక్కున వేలేసుకుంటారు.

58
చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్‌ సినిమాతో సినీ రంగానికి పరిచయం అయిన హన్సిక అడపాదడపా హిందీ చిత్రాల్లో నటిస్తూనే ఉంది. కానీ ఎక్కువగా తన ఫోకస్‌ తమిళంపైనే పెట్టింది.

68
టీవల ఈ అమ్మడు హిందీలో `మజా` పేరుతో ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌లో ఆడిపాడింది. బి.ప్రాక్‌ ఆలపించిన ఈ పాటని జానీ కంపోజ్‌ చేశారు. గుర్‌మీత్‌, హన్సిక నటించారు. లవ్‌ బ్రేకప్‌ నేపథ్యంలో సాగే పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇది 22 మిలియన్స్ కిపైగా వ్యూస్‌ని పొందింది. ఈ పాటతో అభిమానులకు, అన్ని వర్గాలకు ఆడియెన్స్ కి హన్సిక మజాని పంచుతుందని చెప్పొచ్చు.

78
చివరగా తెలుగులో `ఎన్టీఆర్‌ః కథానాయకుడు`, `తెనాలి రామకృష్ణ`లో నటించిన హన్సిక ఇప్పుడు తమిళంపైనే ఫోకస్‌ చేసింది.ప్రస్తుతం తమిళంలో `మహా` చిత్రంలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రమిది.

88
దీంతోపాటు ఇలా స్పెషల్‌ వీడియో ఆల్బమ్స్ లో నర్తించి ఫ్యాన్స్ ని మాయ చేస్తుందీ పాలబుగ్గల సుందరి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories