ఫ్రంటూ.. బ్యాకూ అదరిందమ్మ వర్షిణి..బ్లాక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌..ఆ యాంకర్స్‌ కి దేత్తడే!

Published : Feb 28, 2021, 11:42 AM IST

`ఢీ` వర్షిణిగా ఫేమస్‌ అయిన వర్షిణి సౌందరాజన్‌.. ఇప్పుడు సరికొత్తగా సందడి చేస్తుంది. అనసూయ, రష్మీలకు మించి హోస్టింగ్‌ చేస్తూ దుమారం రేపుతుంది. ఈ హాట్‌ యాంకర్స్ ని మించి స్టెప్పులతో దుమ్ము దుమారం  చేస్తుంది. లేటెస్ట్ ఈ అమ్మడి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

PREV
17
ఫ్రంటూ.. బ్యాకూ అదరిందమ్మ వర్షిణి..బ్లాక్‌ డ్రెస్‌లో మైండ్‌ బ్లాక్‌..ఆ యాంకర్స్‌ కి దేత్తడే!
`ఢీ` నుంచి బయటకు వచ్చాక వర్షిణి రెట్టింపు ఎనర్జీతో దూసుకుపోతుంది. స్టార్‌ మాలో అవకాశం దక్కించుకుని తానేంటో చూపిస్తుంది. ఢీ ని మించి దుమ్మురేపుతుంది.

27
ప్రస్తుతం వర్షిణి సౌందరాజన్‌ స్టార్‌ మాలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే `కామెడీస్టార్స్` షోకి వ్యాఖ్యాతగా చేస్తుంది. కేవలం వ్యాఖ్యాతనే కాదు, అద్భుతమైన డాన్సులతోనూ మెస్మరైజ్‌ చేస్తుంది.

37
స్టార్‌ మా `జబర్దస్త్`, `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `ఢీ` షోలకి దీటుగా ప్రోగ్రామ్స్ చేస్తుంది. సండే మొత్తం స్పెషల్‌ ఈవెంట్లతో దుమారం రేపుతుంది. డాన్సులు, కామెడీ స్కిట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లతో ఉర్రూతలూగిస్తుంది.

47
అందులో భాగంగా వర్షిణి `కామెడీస్టార్స్` కి యాంకర్‌గా చేస్తుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో అదరగొడుతుంది. ఇందులో ఆమె వేసిన స్టెప్పులు అదరహో అంటున్నాయి.

57
ఇదిలా ఉంటే ఇందులో ఈ అమ్మడి దూకుడు చూస్తుంటే త్వరలోనే రష్మీ, అనసూయలకు చెక్‌ పెట్టేలా కనిపిస్తుంది. ఆయా షోస్‌లో రష్మీ, అనసూయ జస్ట్ కాస్త డాన్స్ మూవ్‌మెంట్‌ ఇచ్చి, అందాలను ఆరబోస్తూ, మత్తెక్కించే ఎక్స్ ప్రెషన్‌తో హంట్‌ చేస్తున్నారు.

67
కానీ వర్షిణి అంతకు మించి చేస్తుంది. అదిరిపోయేలా డాన్స్ చేసి, గ్లామర్‌ విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. రెగ్యూలర్‌గా హాట్‌ ఫోటో షూట్‌లతో పిచ్చెక్కిస్తుంది. ఈ లెక్కన వర్షిణి దెబ్బకి రష్మీ, అనసూయలకు దేత్తడే అని అంటున్నారు అభిమానులు.

77
తాజాగా పంచుకున్న బ్లాక్‌ డ్రెస్‌ ఫోటోలు నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ చేసిపడేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories