సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా శ్రద్ధా దాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఆన్‌లోనే ఉంటుంది.
తన గ్లామర్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి దగ్గరవుతూనే ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది.
ఇటీవల కాలంలో శ్రద్ధా దాస్ ఎక్కువగా నడుము అందాలను, బొడ్డు అందాలను చూపిస్తూ పిచ్చెకిస్తుంది.
తాను ఎంత ఫిట్‌గా ఉన్నానో తెలియజేస్తూ, తాను ఎంత సెక్సీనో పరోక్షంగా హింట్ ఇస్తుందీ బన్నీ హీరోయిన్.
`ఆర్య 2`లో మత్తెక్కించే అందాలతో, నడుము ఒంపు సొంపులతో వయ్యారాలు పోతూ ఆడియెన్స్ ని ఫిదా చేసింది శ్రద్ధా దాస్.
తాజాగా ఎల్లో స్లీవ్ లెస్ గౌన్‌లో మెరిసింది. ఎద ఎత్తులను కొద్దిగా చూపిస్తూ కేకపెట్టిస్తుంది. ప్రస్తుతం ఆయా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు అద్దం ముందు నిల్చొని తన టీషర్ట్ పైకెత్తి నడుముని చూపిస్తుందీ హాట్ బ్యూటీ.
అంతేకాదు శారీలో సెక్సీగా ముస్తాబై విశాలమైన నడుముని, అందులో చుక్కలాంటి బొడ్డుని చూపిస్తుంది.
ముఖ్యంగా శారీ ఫోటోలు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. నిద్ర లేకుండా చేస్తున్నాయి.
అల్లరి నరేష్‌తో `సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం` చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకి పరిచయం అయిన శ్రద్ధా దాస్.. `అధినేత`, `ఆర్య2`, `మరో చరిత్ర`, `డార్లింగ్`, `నాగవళ్లి`, `మొగడు`, `రే`, `బందిపోటు`, `సూపర్‌స్టార్ కిడ్నాప్` చిత్రాలతో మెప్పించింది.
దీంతోపాటు `గుంటూరు టాకీస్`, `ఆట`, `పీఎస్‌వీ గరుడవేగ` చిత్రాల్లో నటిగా ఆకట్టుకుంది. హీరోయిన్‌గానే కాదు, ఐటెమ్ సాంగ్‌లతోనూ కిర్రాక్ పుట్టిస్తుంది.
శ్రద్ధా దాస్ హాట్ ఫోటోలు.
శ్రద్ధా దాస్ హాట్ ఫోటోలు.
శ్రద్ధా దాస్ హాట్ ఫోటోలు.
శ్రద్ధా దాస్ హాట్ ఫోటోలు.