యాంకర్‌ విష్ణు ప్రియ సండే వెకేషన్‌.. ఎక్కడికి వెళ్లిందో తెలిస్తే నోరెళ్ల పెడతారు!

Published : Jul 25, 2021, 09:13 PM IST

యాంకర్‌ విష్ణు ప్రియ షోస్‌ లేక కెరీర్‌ని ట్రాక్‌లో పెట్టేందుకు చాలా కష్టాలు పడుతుంది. సమయంలో దొరికితే హాట్‌ డాన్సులతో రెచ్చిపోయే విష్ణుప్రియా ఈ సండే వెకేషన్‌ వెళ్లింది. అయితే ఆమె వెళ్లిన వెకేషన్‌ ఎక్కడో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. 

PREV
18
యాంకర్‌ విష్ణు ప్రియ సండే వెకేషన్‌.. ఎక్కడికి వెళ్లిందో తెలిస్తే నోరెళ్ల పెడతారు!
జనరల్‌గా సండే, వీకెండ్స్ లో అలా సీటీకి దూరంగా మంచి గ్రీనరీ లొకేషన్‌కి వెకేషన్‌గా వెళ్తుంటారు. వారాంతంలో సేద తీరి వస్తుంటారు. ఇది చాలా మంది చేసేదే. సెలబ్రిటీలు సైతం ఇలా కొన్ని సందర్భాల్లో వెళ్తుంటారు.

28
తాజాగా హాట్‌ యాంకర్‌ విష్ణు ప్రియ కూడా ఆదివారం సందర్భంగా వెకేషన్‌ వెళ్లింది. అయితే చూడబోతే ఆమె వెళ్లిన వెకేషన్‌ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

38
సిటీలోనే చిన్న నీటి కుంటల వద్ద ఫోటోలకు పోజులిచ్చింది విష్ణు ప్రియ. హైదరాబాద్‌ సమీపంలోని చిన్నపాటి గ్రీనరీ ఏరియాని ఎంచుకున్నట్టు తెలుస్తుంది.

48
అయితే తాను వెళ్లిన చోటు చెప్పలేదుగానూ, పంచుకున్న ఫోటోల్లోని లొకేషన్‌ చూస్తుంటే, సీటీ దగ్గరలోని చిన్న నీటి కుంటల ప్రాంతమని అర్థమవుతుంది. అంతేకాదు అది మూసి పరివాహక ప్రాంతమా అనే అనుమానం కూడా కలుగుతుంది.

58
ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఏదో సరదాగా అలా కాలక్షేపం చేసిందేమో అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు వెళ్లేందుకు మరే మంచి ప్రాంతం దొరకలేదా అంటున్నారు.

68
మొత్తానికి ఎల్లో డ్రెస్‌లో గ్రీనరీ ప్రాంతంలో విష్ణు ప్రియ దిగిన సరదా ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై ఫ్రెండ్‌ శ్రీముఖి స్పందించింది. తాను మిస్‌ అయ్యానని తెలిపింది.

78
ఇదిలా ఉంటే ప్రస్తుతం టీవీ షోస్‌ ఏం లేకపోవడంతో స్పెషల్‌ వీడియోస్‌, ఒరిజనల్ సాంగ్‌లపై దృష్టి పెట్టింది విష్ణు ప్రియ.

88
మరోవైపు అప్పుడప్పుడు హాట్‌ ఫోటో షూట్లతో తన సెక్సీ అందాలను ఆరబోస్తూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది విష్ణుప్రియ. దీంతోపాటు సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories