నైట్‌ పార్టీ సాంగ్‌లో `క్రేజీ అంకుల్స్` తో కేకపెట్టించిన శ్రీముఖి.. ఐటెమ్‌ భామకి ఏమాత్రం తీసిపోలేదట!

Published : Jul 25, 2021, 06:55 PM IST

యాంకర్‌ శ్రీముఖి పార్టీ సాంగ్‌లో రెచ్చిపోయింది. నైట్‌ పార్టీ సాంగ్‌లో ఊరమాస్‌ స్టెప్పులతో కేకపెట్టించింది. క్రేజీ అంకుల్స్ తో కలిసి ఈ అమ్మడు చేసిన డాన్సు యూట్యూబ్‌ని షేక్‌ చేస్తుంది. తనలోని ఇంతటి మాస్‌ యాంగిల్‌ చూపిస్తూ ఫిదా చేసింది.   

PREV
113
నైట్‌ పార్టీ సాంగ్‌లో `క్రేజీ అంకుల్స్` తో కేకపెట్టించిన శ్రీముఖి.. ఐటెమ్‌ భామకి ఏమాత్రం తీసిపోలేదట!
శ్రీముఖి చాలా సందర్బాల్లో మాస్‌ బీట్‌ పాటలకు అదిరిపోయే డాన్సులతో ఫిదా చేసింది. షోస్‌కి ఊపుతీసుకొచ్చింది. ఆమె డాన్సులు హైలైట్‌గానూ నిలిచాయి.

213
తాజాగా మరోసారి రెచ్చిపోయింది శ్రీముఖి. అయితే టీవీ షోస్‌లో కాదు. ఏకంగా సినిమాలోనే పార్టీ సాంగ్‌లో ఉర్రూతలూగించింది. నైట్‌ పార్టీ సాంగ్‌లో ఐటెమ్‌ భామలా మారి కేకపెట్టించింది.

313
శ్రీముఖి తాజాగా `క్రేజీ అంకుల్స్` చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. యాభై ఏళ్లు పై బడిన అంకుల్స్ తో ఆమె చేసిన సాహసం నేపథ్యంలో సినిమా సాగుతుంది. రాజా రవీంద్ర, మనో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

413
ఈ సినిమా ఈ సత్తిబాబు దర్శకత్వం వహిస్తుండగా, దర్శకుడు శ్రీవాస్‌ నిర్మాణంలో భాగం కావఢం విశేషం. తాజాగా ఆదివారం ఈ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ని విడుదల చేశారు.

513
ఇందులో శ్రీముఖి, మనో, రాజారవీంద్ర స్టెప్పులు అదరగొడుతున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

613
మరోవైపు శ్రీముఖి ఈ సందర్భంగా ఫోటో షూట్లతో ఆకట్టుకుంది. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

713
ఇదిలా ఉంటే యాంకర్‌గా పాపులర్‌ అయిన శ్రీముఖి నటిగానూ తన అదృష్టాన్ని పలు సందర్భాలో పరీక్షించుకుంది. యాంకర్‌గా వచ్చినంత పేరు నటిగా రాలేదు.

813
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా ఓ హీరోయిన్‌ తరహా పాత్రనే పోషిస్తుండటం హాట్‌ టాపిక్‌ అవుతుంది. అది కూడా యాభై ఏళ్ల అంకుల్స్ తో ఆమె జోడీ కట్టడం సినిమా స్పెషల్‌ క్రేజ్‌ని సొంతం చేసుకుంది.

913
ఆగస్ట్ లో ఈ సినిమాని విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. థియేటర్‌లోనే రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు.

1013
శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1113
శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1213
శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
శ్రీముఖి లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు.
1313
శ్రీముఖి గ్లామర్‌ ఫోటోలు.
శ్రీముఖి గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories