`జబర్దస్త్`లో యాంకర్‌ విష్ణు ప్రియ రచ్చ.. ఆమె ముక్కుపై హైపర్‌ ఆది దారుణమైన కామెంట్లు

Published : Aug 01, 2021, 07:06 PM IST

హాట్‌ యాంకర్‌ విష్ణు ప్రియ `జబర్దస్త్`లోకి వచ్చింది. కమెడీయన్‌గా మారింది షోలో నానా రచ్చ చేసింది. కానీ హైపర్‌ ఆదికి బలయ్యింది. ఆయన పంచ్‌లకు విష్ణు ప్రియ ముక్కు ఉబ్బినంత పనైంది. షోలో హైలైట్‌గా నిలిచింది.   

PREV
18
`జబర్దస్త్`లో యాంకర్‌ విష్ణు ప్రియ రచ్చ.. ఆమె ముక్కుపై హైపర్‌ ఆది దారుణమైన కామెంట్లు
`పోరా పోవే` షోస్‌తో యాంకర్‌గా పాపులర్‌ అయిన విష్ణు ప్రియా ఇటీవల చేతిలో ఒక్క షో కూడా లేదు. దీంతో డాన్స్ వీడియోలతో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. తన ఫ్రెండ్‌ యాంకర్‌ శ్రీముఖితో కలిసి సందడి చేస్తుంటుంది. వీరిద్దరు కలిస్తే రచ్చ మామూలుగా ఉండదు.

28
ఖాళీగా ఉన్న యాంకర్‌ విష్ణు ప్రియ ఇప్పుడు కమెడీయన్‌గా మారిపోయింది. `జబర్దస్త్`లోకి ఎంట్రీ ఇచ్చింది. అనసూయ యాంకర్‌గా వ్యవహరిస్తున్న `జబర్దస్త్`లో హైపర్‌ ఆది టీమ్‌లో సందడి చేస్తుంది విష్ణుప్రియ.

38
నెక్ట్స్ ఎపిసోడ్‌లో ఈ అమ్మడు నానా రచ్చ చేయబోతుంది. ప్రస్తుతం ఆ ప్రోమో యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది. ఇందులో ఆది, విష్ణు ప్రియల మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఇందులో విష్ణుప్రియపై ఆది తనదైన స్టయిల్‌లో పంచ్‌లు వేయడం విశేషం. అంతేకాదు కాస్త డోస్‌ పెంచి స్టేజ్‌పై దారుణమైన పంచ్‌లు వేయడం విశేషం.

48
ఆది పెళ్లప్పుడు చాలా రొమాంటిక్‌గా ఉండేవాడని, ఇప్పుడు చిరాకు తెప్పిస్తున్నావని వాపోతుంది విష్ణు ప్రియ. దీంతో ఆది రెచ్చిపోయాడు.. `ఏంటే రొమాన్స్.. ముందుకెళ్లి ముద్దు పెడదామంటే ముక్కు అడ్డొస్తుంది. దగ్గరకొచ్చి హగ్‌ చేసుకుందామంటే నా పొట్ట అడ్డొస్తది, అంతకు మించి ఇంకా వెళ్దామంటే కెమెరాలు అడ్డొస్తాయి` అనడం నవ్వులు పూయించింది.

58
ఆ తర్వాత ఏంటి ఏదైనా మొక్కు ఉందా నీకు అని ఆది అడగ్గా.. ఏం లేదే అని విష్ణు ప్రియ చెబుతుంది. దీనికి ఆది స్పందిస్తూ మరి ఎందుకు ముక్కు అంత పెంచుతున్నావని అనగా విష్ణుప్రియ ముక్కు ఉబ్బినట్టుగా చూపించడం కడుపుబ్బ నవ్వించింది.

68
ఇలా కాదని ఇంకాస్త డోస్‌ పెంచింది విష్ణు ప్రియ.. బయట చల్లగాలి..లోపల పిల్లగాలి.. అంటూ మూతి ముడుచుకోగా.. ఆ గాలి అవన్నీ ఆ గాలోడే.. ఇవన్నీ మన వల్ల కాదు.. అని ఆది చెప్పడం మరింత కామెడీని పంచింది.

78
ఆ తర్వాత సంపూర్ణేష్‌బాబు తన `క్యాలీఫ్లవర్‌` సినిమా ప్రమోషన్‌ కోసం రావడం, ఆయన సైతం కామెడీని పంచడంతో ఆది స్కిట్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇది ఆగస్ట్ 5న టెలికాస్ట్ కానుంది.

88
మొత్తంగా విష్ణు ప్రియ యాంకర్‌గా నుంచి ఇప్పుడు కమెడీయన్‌గా మారడం పట్ల ఆమె అభిమానులు కొంత మంది అసంతృప్తి చెందుతుంటే, కనీసం ఇలా అయినా చూసుకోవచ్చని మరికొంతమంది సాటిస్పై అవుతున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories