టీషర్ట్ పైకెత్తి నాభీ అందాలు చూపించిన వర్షిణి.. హాట్‌ యాంకర్‌ డేరింగ్‌కి షాక్‌ అవుతున్న కుర్రాళ్లు.. ఇక పండగే

Published : Nov 15, 2022, 09:18 PM ISTUpdated : Nov 15, 2022, 09:19 PM IST

హాట్‌ యాంకర్‌ వర్షిణి గత కొంత కాలంగా రెచ్చిపోయి గ్లామర్‌ ఫోటోలకు పోజులిస్తుంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్లకి కనువిందు చేస్తున్న ఈ బ్యూటీ మరింతగా తెగించింది. తాజాగా ఓ షాకింగ్‌ ఫోటోని షేర్‌ చేసింది.

PREV
16
టీషర్ట్ పైకెత్తి నాభీ అందాలు చూపించిన వర్షిణి.. హాట్‌ యాంకర్‌ డేరింగ్‌కి షాక్‌ అవుతున్న కుర్రాళ్లు.. ఇక పండగే

యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌ తాజాగా టీషర్ట్ పైకెత్తి దుమారం రేపింది. తన హాట్‌ నాభీ అందాలు చూపించింది. బిగువైన ఎద సంపదని టీషర్ట్ లో బంధించి అభిమానులకు మాత్రం హాట్‌ నాభీని చూపిస్తుంది. కవ్వించే పోజులిస్తూ దిగిన ఓ సెల్ఫీ ఫోటోని ఇప్పుడు ఫ్యాన్స్ తో పంచుకోగా, అది ఇంటర్నెట్‌లో వేడిని అమాంతం పెంచేసింది.

26

వర్షిణి సౌందరాజన్‌ తాజాగా ఇన్‌ స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఈ నయా ఫోటోని పంచుకుంది. బ్లూ జీన్స్, టీషర్ట్ ధరించి హోయలు పోయింది వర్షిణి. కవ్వించే పోజులో మతిపోగొడుతుంది. కుర్రాళ్ల బాడీలో అమాంతం ఉష్ణోగ్రతలు పెంచడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. నెటిజన్లని కనువిందు చేస్తుంది. 
 

36

యాంకర్‌ వర్షిణి ఆ మధ్య తన గ్లామర్‌ ఫోటోలకు బ్రేక్‌ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ రెచ్చిపోతుంది. రెండు రోజుల క్రితం ఆమె పంచుకున్న పింగ్‌ గౌన్‌ ఫోటోలు ఇంటర్నెట్లో మంటలు పుట్టించాయి. మోకాళ్ల పైకున్న గౌనులో థైస్‌ అందాలు చూపిస్తూ కనువిందు చేసింది. దీనిపై రొమాంటిక్‌ కామెంట్లు, సెటైర్లని ఎదుర్కొంది వర్షిణి. 

46

ఇప్పుడు దాన్ని బ్రేక్‌ చేస్తూ మరింతగా దుమారం రేపుతుంది. ఏకంగా టీషర్ట్ ని పైకెత్తి నాభీ అందాలు చూపించడంతో ఫ్యాన్స్ షాక్‌ అవుతుంది. వరషిణి ఇంతగా తెగిస్తుందేంటీ అంటూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆమె ఇలా ఓపెన్‌ అవడానికి కారణాలు లేకపోలేదు. మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నమే అంటున్నారు నెటిజన్లు. 

56

`ఢీ` షోతో పాపులర్‌ అయిన వర్షిణి ఆ షో నుంచి బయటకొచ్చాక కొన్నాళ్లపాటు అడపాదడపా షోస్‌లో మెరిసింది. గెస్ట్ గా వెళ్లి సందడి చేసింది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో షోస్‌ లేవని తెలుస్తుంది. ఓ వైపు టీవీ షోస్‌, మరోవైపు నటిగానూ రాణించాలనే ఆసక్తితో ఉంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలను కొట్టాలనే ప్లాన్‌ చేస్తుంది. 

66

ఈ గ్లామర్‌ ఫోటో షూట్లతో అటూ సినిమా మేకర్స్ ని ఆకర్షించే ప్రయత్నంతోపాటు ఇటు బుల్లితెర మేకర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈరెండింటితోపాటు మరో ప్రయోజనం పొందుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. క్రేజ్‌తోపాటు ఫాలోయింగ్‌ పెరిగితే అది సంపాదించి పెడుతుందని వేరే చెప్పక్కర్లేదు. గత కొన్ని రోజులుగా వర్షిణి అదే పనిలో ఉందని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories