మరోసారి తెరపైకి తమన్నా భాటియా పెళ్లి మ్యాటర్.. ఈసారి మాత్రం బజ్ గట్టిగానే వినిపిస్తోందిగా!

Published : Nov 15, 2022, 06:56 PM IST

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా కేరీర్ జోరుగానే కొనసాగుతోంది.  ఈ క్రమంలో తన వ్యక్తిగత విషయాలపైనా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తమన్నా పెళ్లి విషయం తెరపైకి రాగా.. తాజాగా ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది.  ఓ ఇంటర్వ్యూలో తమన్నా స్పందించారు.   

PREV
16
మరోసారి తెరపైకి తమన్నా భాటియా పెళ్లి మ్యాటర్.. ఈసారి మాత్రం బజ్ గట్టిగానే వినిపిస్తోందిగా!

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannah Bhatia) పెళ్లి ఎప్పుడనేది అభిమానులకు కొద్ది నెలలుగా ఉన్న సందేహం. కోలీవుడ్, టాలీవుడ్ కు చెందిన మిడిల్ ఏజ్ తారలు తమకు తగ్గ పేయిర్ ను చూసుకొని పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కనీసం డేటింగ్ అయినా చేస్తున్నారు. 
 

26

కానీ తమన్నా మాత్రం తన పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి హింట్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికే 30 ఏండ్లు దాటగా.. మిల్క్ మ్యారేజ్ ఎప్పుడంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఓ క్రికెటర్ పేరు గట్టిగానే వినిపించింది. కానీ అందులో వాస్తవం లేదని తేలిపోయింది. 

36

కానీ.. తాజాగా మరోసారి తమన్నా పెళ్లి మేటర్ తెరమీదకి వచ్చింది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలు రకాలుగా రూమర్స్ క్రియేట్ అవుతున్న నేపథ్యంలో తమన్నా కూడా గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. ఈసారి కోలీవుడ్ వర్గాల్లో తమన్నా పెళ్లిపైన గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

46

తాజా సమాచారం ప్రకారం.. వయస్సు మీరుతుండటంతో తమన్నా తన లైఫ్ పార్టర్న్ ను చూసుకుందనే రూమర్లు పుట్టుకొస్తున్నాయి. ముంబైయికి చెందిన ఓ బిజినెస్ మేన్ తో మిల్క్ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కబోతుందని అంటున్నారు. గతంలోనే పెళ్లి ఒకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది. తర్వలోనే అధికార ప్రకటన చేయనుందనే సమచారమూ అందుతోంది.
 

56

బాలీవుడ్ లో తమన్నా భాటియా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. ప్రస్తుతం  ముంబైలోనే సెటిల్ అయిన మిల్క్ బ్యూటీ హిందీ చిత్రాల్లో నటించేందుకే ప్రియారిటీ ఇస్తోంది. రీసెంట్ గా ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’చిత్రం ద్వారా ఓటీటీలో అలరించింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లోనూ తన పెళ్లిపై తమన్నా ఆసక్తికరంగా స్పందించింది.
 

66

జీవితంలో పెళ్లి అనే అంశం కంటే చాలా ముఖ్యమైన పనులు ఉంటాయని నేను భావిస్తున్నాను. కొంతమంది అదృష్టవంతులు మాత్రమే.. పెళ్లికి సిద్ధం అవుతుంటారు. వ్యక్తిగతంగా ఉంటే మన జీవితంలోని ప్రతి నిర్ణయాన్ని స్వేచ్ఛగా తీసుకోవచ్చు. ఇక జరిగే ఎప్పుడైన జరగక తప్పదని భావిస్తున్నట్టు తెలిపింది. ఇక మున్ముందు తమన్నా ఎలాంటి అప్డేట్స్ ఇస్తుందో చూడాలని అంటున్నారు.  
 

click me!

Recommended Stories