17

ఆమె లేటెస్ట్ ఫోటోలు కుర్రకారు గుండెను గిల్లేలా ఉన్నాయి. సెక్సీ డ్రెస్ లో, కైపెక్కించే కళ్ళతో కట్టిపడేసింది వర్షిణి.

27
స్టార్ మాలో ప్రసారం కానున్న స్టార్ కమెడియన్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం వర్షిణి ఓ రేంజ్ లో రెడీ అయ్యారు.

37
కామెడీ స్టార్స్ వేదికపై యాంకర్ గా వర్షిణి అందాల విందు మరో ఆకర్షణగా నిలవనుంది.

47
ఇటీవలే స్టార్ మాలో కామెడీ స్టార్స్ మొదలుకాగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది.

57
గతంలో ఢీ షోలో యాంకర్ గా ఉన్న వర్షిణి... ఆ షో నుండి తప్పుకున్నారు. ఇప్పుడు సోలోగా కామెడీ స్టార్స్ ప్రోగ్రాం యాంకరింగ్ చేస్తుంది వర్షిణి.

67
మరో వైపు నటిగా ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఆమె. కెరీర్ బిగినింగ్ లో వర్షిణి కొన్ని చిత్రాలలో హీరోయిన్ గా చేసింది.

77
ఇక ఓటిటిలలో నటులకు విపరీతమైన ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో ఆ దిశగా వర్షిణి ప్రయత్నాలు చేస్తున్నారు.