వర్షిణి పరువాలను గట్టిగా కౌగిలించుకున్న పింక్ గౌన్... దాని అదృష్టానికి కుళ్ళుకుంటున్న ఫ్యాన్స్!

First Published May 19, 2021, 7:17 PM IST

బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న వర్షిణి సుందరరాజన్ పరువాల ప్రదర్శన పరంపర కొనసాగుతుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ కి ఇవ్వాల్సింది దాచుకోకుండా ఇచ్చేస్తుంది ఈ క్రేజీ బ్యూటీ.

నిలువెత్తు అందాలతో కవ్వించే ఈ పొడుగు సుందరి అందాల కోసం ఎగబడే ఫ్యాన్స్ కి ఆమె హాట్ హాట్ ఫోటో షూట్స్ కన్నుల పండుగ అని చెప్పాలి. ఫ్యాన్స్ ని ఎప్పుడూ నిరాశకు గురి చేయని వర్షిణి క్రమం తప్పకుండా ఫోటో షూట్స్ చేస్తుంది.
undefined
సాధారణంగా బుల్లితెర షోల కోసం పొట్టి బట్టలు ధరించే వర్షిణి, ప్రతి షోకి ధరించే ట్రెండీ డ్రెస్ లో ఫోటో షూట్ చేస్తుంది. తాజాగా పింక్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్ లో హొయలు పోయింది వర్షిణి. స్లీవ్ లెస్ ఫ్రాక్ లో యద అందాలు ఉవ్వెత్తున లేస్తున్న కెరటంగా ఫ్యాన్స్ ని తడిపేస్తున్నాయి.
undefined

Latest Videos


గట్టిగా కౌగిలించుకున్నట్లు ఉన్న పింక్ గౌన్ ని చూసిన ఫ్యాన్స్, వర్షిణిని ముట్టుకున్న దానిదే అదృష్టం అంటున్నారు. వర్షిణి అందాలు ఆ రేంజ్ లో ఉండగా అలా ఫ్యాన్స్ అసూయ పడడంలో అతిశయోక్తి ఏముంది చెప్పండి.
undefined
ఇక బుల్లితెరపై స్టార్ యాంకర్ పొజిషన్ కోసం నానా తంటాలు పడుతుంది వర్షిణి. ఎంత గ్లామర్ షో చేసినా అనసూయ, రష్మీ రేంజ్ క్రేజ్ రాబట్టుకోలేకపోతుంది. వెండితెర నుండి బుల్లితెరకు షిఫ్ట్ అయిన వర్షిణి కెరీర్ లో ఎదగాలని గట్టి ప్రయత్నాలలో ఉన్నారు.
undefined
ఢీ నుండి బయటికి వచ్చిన వర్షకు కామెడీ స్టార్స్ రూపంలో ఓ షోకి యాంకరింగ్ చేసే అవకాశం దక్కించుకుంది. కామెడీ స్టార్స్ ప్రోగ్రాం లో సోలో యాంకర్ గా అలరించే ప్రయత్నం చేస్తున్నారు వర్షిణి. కామెడీ స్టార్స్ సక్సెస్ అయితే ఆమెకు మేలు జరుగుతుంది.
undefined
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి కొన్ని చిత్రాలలో హీరోయిన్ కూడా నటించారు. అలాగే మరికొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేయడం జరిగింది. వెండితెరపై బ్రేక్ రాకపోవడంతో రష్మీ మాదిరి బుల్లితెరను ఎంచుకుంది.
undefined
click me!