ఐశ్వర్యతో రొమాన్స్, రజినీకాంత్ కి చెమటలు పట్టినవేళ.. రజినీ స్వయంగా బయటపెట్టిన షాకింగ్ నిజాలు!

First Published May 19, 2021, 6:04 PM IST


వందల సినిమాలు, పదుల సంఖ్యలో బ్లాక్ బస్టర్స్, హిట్స్, దేశం మొత్తం పాపులారిటీ, స్టార్స్ కూడా ఫ్యాన్స్ అని చెప్పుకునే ఇమేజ్. రజినీకాంత్ క్రేజ్ ఇమేజ్ గురించి చెప్పాలంటే పదాలు చాలవు. అలాంటి రజినీకాంత్ ఒక హీరోయిన్ తో రొమాన్స్ చేయడానికి భయపడ్డారు అంటే అతిశయోక్తే అవుతుంది. అయితే తాను కంగారు పడ్డానని ఒప్పుకొని రజినీకాంత్ అందరికీ షాక్ ఇచ్చారు. 

దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అద్భుత చిత్రాలలో రోబో ఒకటి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రోబో పాన్ ఇండియా మూవీగా విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది.
undefined
ఈ మూవీలో సైంటిస్ట్ వశీకర్ లవర్ రోల్ అయిన సనా పాత్రలో నటించి కనువిందు చేసింది ఐశ్వర్య రాయ్. ఇక కథ రీత్యా ఐశ్వర్యరాయ్ తో రజినీకాంత్ కి చాలా రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాల చిత్రీకరణ రజినీకాంత్ కి చాలా ఇబ్బందికరంగా మారిందట.
undefined
దానికి కారణం ఐశ్వర్య రాయ్ మామగారైన అమితాబ్ బచ్చన్ తో తనకు ఉన్న అనుభందం కూడా ఒకరు కారణం అన్నారు రజినీ. అమితాబ్ తో ఉన్న సాన్నిహిత్యం రీత్యా ఆమెతో లవ్ సన్నివేశాల్లో నటించడానికి రజినీకాంత్ ఇబ్బందికరంగా పడ్డారట.
undefined
గతంలో ఓ ఇంటర్వ్యూలో రజినీకాంత్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కెరీర్ లో వందల మంది హీరోయిన్స్ తో ఆడిపాడిన రజినీకాంత్ ఐశ్వర్యతో రొమాన్స్ చేయడానికి ఈ స్థాయిలో భయపడడం నిజంగా ఆశ్చర్యకర విషయం.
undefined
ఇక బాలీవుడ్ లో స్ట్రైట్ చిత్రాలు చేసిన రజినీకాంత్ ఐశ్వర్య మామగారైన అమితాబ్ బచ్చన్ తో కూడా చిత్రాలు చేశారు. ఇప్పటికే సీనియర్ గా అమితాబ్ ని రజినీకాంత్ చాలా గౌరవిస్తారు.
undefined
ఇక బాలీవుడ్ లో స్ట్రైట్ చిత్రాలు చేసిన రజినీకాంత్ ఐశ్వర్య మామగారైన అమితాబ్ బచ్చన్ తో కూడా చిత్రాలు చేశారు.
undefined
click me!