పసుపుపచ్చ డ్రెస్‌లో.. కంటిచూపుతోనే చంపేస్తున్న హాట్‌ యాంకర్‌ వర్షిణి

First Published Nov 23, 2020, 9:03 PM IST

ఓ వైపు టెలివిజన్‌ని, మరోవైపు క్రికెట్‌ని మ్యానేజ్‌ చేస్తూ తనకంటూ ఓ స్పెషాలిటీ ఏర్పర్చుకుంది హాట్‌ యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌. కిక్కు ఎక్కించే అందాలతో అబ్బురపరిచే వర్షిణి ఇప్పుడు ఎల్లో డ్రెస్‌లో మెస్మరైజ్‌ చేస్తుంది. చూపులతోనే చంపేస్తుంది. 

హైదరాబాద్‌ బ్యూటీ వర్షిణి తాజాగా కొత్తగా, ట్రెండీ ఫోటోలను పంచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకోగా, విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
undefined
ఆమె హాట్‌ ఫోటోలకు సామాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింగ్‌ ఉంది.
undefined
వర్షిణి అందాల ఆరబోతకు తగ్గట్టునేగానే నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతుంటారు.
undefined
టెలివిజన్‌ యాంకర్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ తాజాగా `ఢీ ఛాంపియన్‌` కోసం ఫోటోలకు పోజులిచ్చింది.ట్రెండీగా ఉండే ఈ ఎల్లో గౌన్‌లో మత్తెక్కిస్తుంది వర్షిణి.
undefined
ముఖ్యంగా తన చూపులతోనే కుర్రకారుని చంపేస్తుంది. మతి పోగొడుతుంది.
undefined
ఏ బ్యూటీ ఇంత అందం నీ సొంతమా? అంటూ ఆమెని ఆకాశానికి ఎత్తేస్తున్నారు నెటిజన్లు.
undefined
ఇక యాంకర్‌గా చాలా యాక్టివ్‌గా ఉంటూ షోని రక్తికట్టిస్తుంది వర్షిణి.
undefined
అనసూయ, రష్మి, శ్రీముఖి వంటి వారితోపాటు తనకంటూ టెలివిజన్‌లో ఓ స్థానాన్ని దక్కించుకుంటూ రాణిస్తుంది.
undefined
నటిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ సక్సెస్‌ కాలేకపోయింది. దీంతో తనకు బ్రేక్‌ ఇచ్చిన యాంకర్‌ వృత్తిలోనే రాణిస్తుంది వర్షిణి.
undefined
వర్షిణికి సమాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఆమె తరచూ పంచుకునే గ్లామర్‌ ఫోటోలకు లక్షల్లో వ్యూస్‌ వస్తుండటం విశేషం.
undefined
click me!