మాల్దీవుల్లో రకుల్‌ బికినీ ట్రీట్‌.. ఆమె అందాలను సూర్య కిరణాలు ముద్దాడుతున్న వేళ!

First Published | Nov 23, 2020, 4:42 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఎంతగా ఒత్తిడికి గురవుతుందో తాను ఇప్పుడు ఎంజాయ్‌ చేస్తున్న తీరు అద్దం పడుతుంది. లాక్‌ డౌన్‌తో ఓ వైపు, డ్రగ్స్ కేసు మరోవైపు ఆమెని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో ఇన్నాళ్ళు అన్ని ఫీలింగ్స్ ని అణచుకుని ఉన్న ఈ ఢిల్లీ బేబీ ఇప్పుడు మాల్దీవుల్లో రెచ్చిపోతుంది. బికినీ పోజులతో మత్తెక్కిస్తుంది. 

ఇన్నాళ్ళు కరోనా కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. జనరల్‌గా సెలబ్రిటీలు ఏడాదికి రెండుమూడు సార్లు విదేశాలకు వెళ్తుంటారు. సేద తీరుతుంటారు. బీచ్‌లకువెళ్లడం కూడా తరచూ చేస్తూనే ఉంటారు.
చాలా రోజుల తర్వాత ఫ్రీగా బయటకు వెళ్ళే అవకాశం వచ్చింది. దీంతో రకుల్‌ తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు చెక్కేసింది. గత వారం రోజులుగా ఈ ద్వీపకల్పంలో రకుల్‌ఎంజాయ్‌ చేస్తుంది. బికినీ పోజులతో రెచ్చిపోతుంది.

తాజాగా మరోసారి తన హాట్‌ ఫోటోలను పంచుకుంది రకుల్‌. బ్లూ కలర్‌ బికినీ ధరించి సముద్రం మధ్యలో ఉయ్యాలలో పంచుకుంది. ఆమె అందాలను సూర్య కిరణాలుముద్దాడుతుండగా, ఆ అనుభూతిని రకుల్‌ ఎంజాయ్‌ చేస్తుంది. రిలాక్స్ అవుతుంది.
మరోవైపు వాటర్‌లో స్కూబా డ్రైవింగ్‌ చేస్తున్న ఫోటోని పంచుకుంది. ఈ సందర్భంగా పెద్ద సందేశాన్ని పంచుకుంది రకుల్‌. సముద్రం ఉపరితలంలోకి మునిగినప్పుడు నిజమైన స్వేచ్ఛ దొరికినట్టుగా ఉంటుంది. నీటి అడుగున్న ఉన్న ప్రపంచాన్ని అనుభవించడం స్వచ్ఛమైన అనందాన్నిస్తుంది. సముద్రగర్భం ఎంత అందంగా ఉందనేది, అలాగే సముద్రం గురించి మనకు ఇంత తక్కువ తెలుసా? అని ఆశ్చర్యమేస్తుందని పేర్కొంది.
దీంతోపాటు ఆరేంజ్‌ కలర్‌ బికినీలో మరో ఫోటోని పంచుకోగా, అందులో మాత్రం రకుల్‌ మరింత ఘాటెక్కించేలా ఉంది. ఈ ఫోటో నిజంగానే ఆమె అభిమానులతోపాటు నెటిజన్లలోహీటు పెంచేలా ఉంది. ఇదిలా ఉంటే ఈ ఫోటోని తన డాడీ తీశాడని చెప్పడం విశేషం.
అంతకు ముందు సైతం బికినీలో యోగా చేస్తున్న ఫోటోని పంచుకుంది రకుల్‌. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
అలాగే తన సోదరుడితో కలిసి బీచ్‌లో సాయంకాలం వేళ సెల్ఫీ తీసుకుంది. ఈ సెల్ఫీ ఫోటో తెగ హల్ చల్‌ చేసింది.
మరోవైపు బీచ్‌ వద్ద బికినీలో నిలబడి పోజుచ్చి మత్తెక్కించింది. మొత్తానికి రకుల్‌ మాల్దీవుల్లో ఈ రేంజ్‌లో ఎంజాయ్‌ చేయడం పట్ల తోటీ హీరోయిన్లు కుళ్లుకుంటున్నారని, ఆమె అభిమానులు మాత్రం తన అందాలను చూసి ఎంజాయ్‌ చేస్తున్నారని చెప్పొచ్చు.

Latest Videos

click me!